Telugu Lyrics
త్రిభ్యాం నారాయణ చతుర్భ్యో నారాయణ
పంచభూత నివాస నారాయణ
షడ్రుచుల రస స్వరూప నారాయణ
సప్తర్షి మండల వాస నారాయణ
అష్టదిక్ పాలకేశ నారాయణ
నవగ్రహ శాంతి కారక నారాయణ
దశావతార రూప నారాయణ
ఏకో నారాయణ ద్వాభ్యాం నారాయణ
త్రిభ్యాం నారాయణ చతుర్భ్యో నారాయణ
పంచభూత నివాస నారాయణ
షడ్రుచుల రస స్వరూప నారాయణ
సప్తర్షి మండల వాస నారాయణ
అష్టదిక్ పాలకేశ నారాయణ
నవగ్రహ శాంతి కారక నారాయణ
దశావతార రూప నారాయణ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
అచ్యుత అనంత గోవిందా
శ్రీమన్నారాయణ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
అచ్యుత అనంత గోవిందా
శ్రీమన్నారాయణ
పద్మనాభాయ విద్మహే
పద్మహస్తాయ ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్
పద్మనాభాయ విద్మహే
పద్మహస్తాయ ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్
పరంజ్యోతి స్వరూప నారాయణ
పుండరీకాక్ష నారాయణ
రమా సహిత నారాయణ
శంఖ చక్ర గదాధర నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
English Lyrics / Transliteration
Tribhyam Narayana, Chaturbhyo Narayana
Pancha bhuta nivasana Narayana
Shadruchula rasa swaroopa Narayana
Sapta rishi mandalavasana Narayana
Ashta dik palakesha Narayana
Nava graha shanti karaka Narayana
Dasha avatara roopa Narayana
Eko Narayana, Dwabhyam Narayana
Tribhyam Narayana, Chaturbhyo Narayana
Pancha bhuta nivasana Narayana
Shadruchula rasa swaroopa Narayana
Sapta rishi mandalavasana Narayana
Ashta dik palakesha Narayana
Nava graha shanti karaka Narayana
Dasha avatara roopa Narayana
Akhilanda koti brahmanda nayaka
Achyuta Ananta Govinda
Sriman Narayana
Akhilanda koti brahmanda nayaka
Achyuta Ananta Govinda
Sriman Narayana
Padmanabhaya vidmahe
Padmahastaya dhimahi
Tanno Vishnu prachodayat
Padmanabhaya vidmahe
Padmahastaya dhimahi
Tanno Vishnu prachodayat
Paramjyoti swaroopa Narayana
Pundareekaksha Narayana
Rama sahita Narayana
Shankha chakra gadadhara Narayana
Sriman Narayana
Sriman Narayana