Telugu Lyrics
ఎవరు చేరిరో ఈ దెబ్బలోన
ఎకులాయుదేమి గుండెలోన
ఎవరు చేరిరో ఈ దెబ్బలోన
పచ్చనిపైరు పండినట్టు
వచ్చినట్టుగానో నీ రూపం
ఆమనిలోన మంచు బిందువు
తాకినట్టుగానో నీ స్పర్శం
ఎకులాయుదేమి గుండెలోన
ఎవరు చేరిరో ఈ దెబ్బలోన
పదాలన్నీ కూడాను మౌనమై
పరవశిస్తున్నది నా వైనం
కళ్ళల్లో మెరిసిన కలలన్ని
నిజమైపోయెనా ఈ క్షణం
ఎకులాయుదేమి గుండెలోన
ఎవరు చేరిరో ఈ దెబ్బలోన
దిగులు గాలి వీచకున్నా
ఏల నిట్టూర్పులు
మనసు మాట వినకున్నా
ఏల నా మొహమాటాలు
ఎకులాయుదేమి గుండెలోన
ఎవరు చేరిరో ఈ దెబ్బలోన
English Lyrics / Transliteration
Evaru cheriro ee debbalona
Ekulayudemi gundelona
Evaru cheriro ee debbalona
Pachchapairu pandinattu
Vachchinattugano nee roopam
Aamanilona manchu binduvu
Takinattugano nee sparsham
Ekulayudemi gundelona
Evaru cheriro ee debbalona
Padalanni koodauna mounamai
Paravashisthunnadi naa vainam
Kallallo merisina kalalanni
Nijamai poyena ee kshanam
Ekulayudemi gundelona
Evaru cheriro ee debbalona
Digulu gaali veechakunna
Ela nitturpullu
Manasu mata vinakunna
Ela naa mohamatallu
Ekulayudemi gundelona
Evaru cheriro ee debbalona