Telugu Lyrics
ఏలా చెప్పను
నీకు నేనుంటే
నేను లేనే ఇక
ఏలా చెప్పను
ఏలా చెప్పను
నీకు నేనుంటే
నేను లేనే ఇక
నా గుండెల్లో దాచిన
మాటేదైనా
నన్ను ముంచేసే
బారమౌతుంటే
నీ కళ్ళల్లో దాచిన
మెరిసే కథలే
నన్ను వదిలిపోని
కలలౌతుంటే
ఒంటరిగా ఉండే
నా లోకం ఇక
నీవు నిండితే
ఎలా చెప్పను
ఏలా చెప్పను
నీకు నేనుంటే
నేను లేనే ఇక
ఒక మాయలో
ఎటో వెళ్ళిపోనా
నిన్ను చేరుకోనా
ఎలా చెప్పను
ఒక ఊహలో
నీతో కలసిపోనా
మది నిండిపోనా
ఎలా చెప్పను
నువ్వు నవ్వితే
నన్ను నేనే
మరచిపోతున్నా
నీ మాట వింటే
కాలమెంతో
నేను మర్చిపోతున్నా
నా ఊపిరి నీవని
ఎలా చెప్పను
అడుగడుగునా
నీవేనని
ఎలా చెప్పను
నా గుండెల్లో దాచిన
మాటేదైనా
నన్ను ముంచేసే
బారమౌతుంటే
నీ కళ్ళల్లో దాచిన
మెరిసే కథలే
నన్ను వదిలిపోని
కలలౌతుంటే
ఒంటరిగా ఉండే
నా లోకం ఇక
నీవు నిండితే
ఎలా చెప్పను
ఏలా చెప్పను
నీకు నేనుంటే
నేను లేనే ఇక
English Lyrics / Transliteration
Ela cheppanu
Neeku nenunte
Nenu lene ika
Ela cheppanu
Ela cheppanu
Neeku nenunte
Nenu lene ika
Naa gundello daachina
Maathedaina
Nannu munchese
Baaramautunte
Nee kallallo daachina
Merise kathale
Nannu vadiliponi
Kalalautunte
Ontarigaa unde
Naa lokam ika
Neevu nindithe
Ela cheppanu
Ela cheppanu
Neeku nenunte
Nenu lene ika
Oka maayalo
Eto vellipona
Ninnu cherukona
Ela cheppanu
Oka oohalo
Neetho kalisipona
Madhi nindipona
Ela cheppanu
Nuvvu navvithe
Nannu nene
Marichipothunna
Nee maata vinte
Kaalam entho
Nenu marchipothunna
Naa oopiri neevani
Ela cheppanu
Adugaduguna
Neevenani
Ela cheppanu
Naa gundello daachina
Maathedaina
Nannu munchese
Baaramautunte
Nee kallallo daachina
Merise kathale
Nannu vadiliponi
Kalalautunte
Ontarigaa unde
Naa lokam ika
Neevu nindithe
Ela cheppanu
Ela cheppanu
Neeku nenunte
Nenu lene ika