Telugu Lyrics
ఎలార దమ్మ ఓ ఎలార దమ్మ
పల్లె సీమలోన పంచాయితీ
పండగ చేసుకో దమ్మ
లొల్లి గొడవలకు లాయరు తొలగి
రాజితాన నమ్మ దమ్మ
ఎలార దమ్మ ఓ ఎలార దమ్మ
ఎలార దమ్మ ఓ ఎలార దమ్మ
అటకా పటకాయు అన్నదమ్ముల
వైనాలన్నీ తొలగించ
పారంగ కదిలి అండదండగ
పోర పోరను కదిలించ
బంగారు పిన్నివమ్మ
పండుగ తెచ్చిన దివ్యమమ్మ
బంగారు పిన్నివమ్మ
పండుగ తెచ్చిన దివ్యమమ్మ
ఎలార దమ్మ ఓ ఎలార దమ్మ
ఎలార దమ్మ ఓ ఎలార దమ్మ
పల్లె సీమలోన పంచాయితీ
పండగ చేసుకో దమ్మ
లొల్లి గొడవలకు లాయరు తొలగి
రాజితాన నమ్మ దమ్మ
తోడు నీడగా అందరి అండగ
కట్టడి చేసి రక్షించ
కుటుంబమంటూ మమతతో
నమ్మకమే నిలబెట్ట
మర్యాద పువ్వులు
మమతల దీపాలు
మర్యాద పువ్వులు
మమతల దీపాలు
ఎలార దమ్మ ఓ ఎలార దమ్మ
ఎలార దమ్మ ఓ ఎలార దమ్మ
పల్లె సీమలోన పంచాయితీ
పండగ చేసుకో దమ్మ
లొల్లి గొడవలకు లాయరు తొలగి
రాజితాన నమ్మ దమ్మ
English Lyrics / Transliteration
Elara damma o elara damma
Palle semalona panchayithi
Pandaga chesuko damma
Lolligodavalaku layaru tholagi
Rajithaana namma damma
Elara damma o elara damma
Elara damma o elara damma
Ataka patakayu annadammula
Vainalanni tholaginch
Paranga kadili andadandaga
Pora poranu kadilinch
Bangaru pinnivamma
Panduga thechina divyamamma
Bangaru pinnivamma
Panduga thechina divyamamma
Elara damma o elara damma
Elara damma o elara damma
Palle semalona panchayithi
Pandaga chesuko damma
Lolligodavalaku layaru tholagi
Rajithaana namma damma
Thodu needaga andari andaga
Kattadi chesi rakshinch
Kutumbamantu mamathatho
Nammakae nilabetta
Maryada puvvulu
Mamathala deepalu
Maryada puvvulu
Mamathala deepalu
Elara damma o elara damma
Elara damma o elara damma
Palle semalona panchayithi
Pandaga chesuko damma
Lolligodavalaku layaru tholagi
Rajithaana namma damma