Telugu Lyrics
నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి?
యేలీ యేలీ లామా సబక్తానీ
నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి?
అందరూ నన్ను వదిలి పోయారు
అంతరంగంలో నేను ఒంటరినైతిని
నిందలు, అవమానాలతో
నిండిపోయెను నా జీవితం
ఆశయము విడిచి, ఆదరణ లేక
యాతనలో నేనున్నాను
వేదనతో, కన్నీటితో
నా కల్వరి దారిలో
యేలీ యేలీ లామా సబక్తానీ
నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి?
యేలీ యేలీ లామా సబక్తానీ
నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి?
నా గాయాలు, నా వేదనలు
నీవు కంటివిగా ప్రభువా
నా పాపములన్నియు
నీవు మోసితివి కలువరిలో
నీదు ప్రేమకై, నీదు కృపకై
నేను వేచియున్నాను
శాంతిని, విడుదలని
నాకివ్వవా ప్రియ యేసు
యేలీ యేలీ లామా సబక్తానీ
నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి?
యేలీ యేలీ లామా సబక్తానీ
నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి?
English Lyrics / Transliteration
Naa Deva Naa Deva Nannenduku Vidichithivi?
Eli Eli Lama Sabakthani
Naa Deva Naa Deva Nannenduku Vidichithivi?
Andaru nannu vadili poyaru
Antharangamlo nenu ontarinithini
Nindalu, avamanalatho
Nindipoyenu naa jeevitham
Aashayamu vidichi, aadharana leka
Yaathanalo nennunnanu
Vedanatho, kanneethitho
Naa Calvary daarilo
Eli Eli Lama Sabakthani
Naa Deva Naa Deva Nannenduku Vidichithivi?
Eli Eli Lama Sabakthani
Naa Deva Naa Deva Nannenduku Vidichithivi?
Naa gaayalu, naa vedanalu
Neevu kantiviga Prabhuva
Naa paapamulanniyu
Neevu mosithivi Kalvarilo
Needu premakai, needu krupakai
Nenu vechiyunnanu
Shanthini, vidudhalani
Naakivvava Priya Yesu
Eli Eli Lama Sabakthani
Naa Deva Naa Deva Nannenduku Vidichithivi?
Eli Eli Lama Sabakthani
Naa Deva Naa Deva Nannenduku Vidichithivi?