Telugu Lyrics
అందెలోన నొవ్వె ఎల్లొడెల్లోడే
గట్టుగట్టున దిగివచ్చెనమ్మ
గంగమ్మ ఒడిలోన దిగివచ్చెనమ్మ
ఎల్లొడెల్లోడే ఎల్లొడెల్లోడే
అందెలోన నొవ్వె ఎల్లొడెల్లోడే
పడిపడి నురుగులెత్తి పరుగులెత్తిన
పల్లెటూరి గోదారి
కదిలేటి కంఠమ్ముల కావాడె నా తల్లి
కమ్మవయ్యె గోదారి
ఎల్లొడెల్లోడే ఎల్లొడెల్లోడే
అందెలోన నొవ్వె ఎల్లొడెల్లోడే
గట్టుగట్టున దిగివచ్చెనమ్మ
గంగమ్మ ఒడిలోన దిగివచ్చెనమ్మ
ఎత్తిన కుంకుమ బరువైన
సొంతగంపెలు మోయగ లేక
అత్తవారింట దిగివచ్చెనమ్మ
అత్తగారైన గంగమ్మ ఒడిలో
అల్లుకన్నెగా దిగివచ్చెనమ్మ
ఎల్లొడెల్లోడే ఎల్లొడెల్లోడే
పగిలేటి పెదవుల ముద్దైన
పాల కమ్మని తల్లి
ఎత్తిన చేతులెన్నో
కడుపు నింపిన అమ్మ
ఎల్లొడెల్లోడే ఎల్లొడెల్లోడే
అందెలోన నొవ్వె ఎల్లొడెల్లోడే
గట్టుగట్టున దిగివచ్చెనమ్మ
గంగమ్మ ఒడిలోన దిగివచ్చెనమ్మ
ఎల్లొడెల్లోడే ఎల్లొడెల్లోడే
అందెలోన నొవ్వె ఎల్లొడెల్లోడే
English Lyrics / Transliteration
Andelona novve ellodellode
Gattugattuna digivaccenamma
Gangamma odilona digivaccenamma
Ellodellode ellodellode
Andelona novve ellodellode
Padipadi nuruguletti paruguletthina
Palletoori Godari
Kadileti kanthamula kaavade naa talli
Kammavvaye Godari
Ellodellode ellodellode
Andelona novve ellodellode
Gattugattuna digivaccenamma
Gangamma odilona digivaccenamma
Etthina kumkuma baruvaina
Sonthagampelu moyaga leka
Attavaarinta digivaccenamma
Attagaaraina Gangamma odilo
Allukannega digivaccenamma
Ellodellode ellodellode
Pagiletthi pedavula muddaina
Paala kammani talli
Etthina chetulemno
Kadupu nimpina amma
Ellodellode ellodellode
Andelona novve ellodellode
Gattugattuna digivaccenamma
Gangamma odilona digivaccenamma
Ellodellode ellodellode
Andelona novve ellodellode