Telugu Lyrics
ఎలుకపైన ఊరేగే ఓ ఘననాధ
వినతి మదిలో నిలిపి వందనము చేయుచు
ఎలుకపైన ఊరేగే ఓ ఘననాధ
ఘననాధ ఘననాధ ఘననాధ ఘననాధ
అలరుల బాణముల నలరించిన తలపుల
వనజానన వనితల వలపుల
తలపుల వలపుల
అలరుల బాణముల నలరించిన తలపుల
వనజానన వనితల వలపుల
మదిలో నిలిపి వందనము చేయుచు
ఎలుకపైన ఊరేగే ఓ ఘననాధ
ఘననాధ ఘననాధ ఘననాధ ఘననాధ
విరిసిన కుసుమముల విరబూచిన వనముల
అరవింద నయనముల
అరవింద నయనముల
విరిసిన కుసుమముల విరబూచిన వనముల
అరవింద నయనముల
మదిలో నిలిపి వందనము చేయుచు
ఎలుకపైన ఊరేగే ఓ ఘననాధ
ఘననాధ ఘననాధ ఘననాధ ఘననాధ
English Lyrics / Transliteration
Elukapaina urege o ghananadha
Vinathi madhilo nilipi vandanamu cheyuchu
Elukapaina urege o ghananadha
Ghananadha Ghananadha Ghananadha Ghananadha
Alarula baanamula nalarnchinchina talapula
Vanajaana vanithala valapula
Talapula valapula
Alarula baanamula nalarnchinchina talapula
Vanajaana vanithala valapula
Madhilo nilipi vandanamu cheyuchu
Elukapaina urege o ghananadha
GhananadhaGhananadhaGhananadhaGhananadha
Virisina kusumula virabuchina vanamula
Aravinda nayanamula
Aravinda nayanamula
Virisina kusumula virabuchina vanamula
Aravinda nayanamula
Madhilo nilipi vandanamu cheyuchu
Elukapaina urege o ghananadha
GhananadhaGhananadhaGhananadhaGhananadha