Telugu Lyrics
ఎదలోన దాచినది
ఏనాటిదీ వగలది
ఏ దారిదీ పయనమది
ఎలమారు మీరినది
ఎదలోన దాచినది
ఏనాటిదీ వగలది
ఏ దారిదీ పయనమది
లోకం తనదిగా మారెను
తను లోకమును దాటెను
నీ రూపమున నిలిచెను
నీ తోడుగ సాగెను
లోకం తనదిగా మారెను
తను లోకమును దాటెను
నీ రూపమున నిలిచెను
నీ తోడుగ సాగెను
ఎలమారు మీరినది
ఎదలోన దాచినది
ఏనాటిదీ వగలది
ఏ దారిదీ పయనమది
కోనల మాటున వెలిసెను
మానస వీణ మీటినది
కనులు తెరిచి చూసినది
ప్రేమ గీతము పాడినది
కోనల మాటున వెలిసెను
మానస వీణ మీటినది
కనులు తెరిచి చూసినది
ప్రేమ గీతము పాడినది
ఎలమారు మీరినది
ఎదలోన దాచినది
ఏనాటిదీ వగలది
ఏ దారిదీ పయనమది
English Lyrics / Transliteration
Edalona daachinadhi
Enatidi vagaladhi
Ye daaridi payanamadhi
Elamaaru meerinadhi
Edalona daachinadhi
Enatidi vagaladhi
Ye daaridi payanamadhi
Lokam thanadigaa maarenu
Thanu lokamunu dhaaten
Nee roopamuna nilichenu
Nee thoduga saagenu
Lokam thanadigaa maarenu
Thanu lokamunu dhaaten
Nee roopamuna nilichenu
Nee thoduga saagenu
Elamaaru meerinadhi
Edalona daachinadhi
Enatidi vagaladhi
Ye daaridi payanamadhi
Konalamaatuna velisenu
Maanasa veena meetinadhi
Kanulu therichi choosinadhi
Prema geethamu paadinadhi
Konalamaatuna velisenu
Maanasa veena meetinadhi
Kanulu therichi choosinadhi
Prema geethamu paadinadhi
Elamaaru meerinadhi
Edalona daachinadhi
Enatidi vagaladhi
Ye daaridi payanamadhi