Telugu Lyrics
ఎమ్ పిలిచినా ఎవరే వస్తారని
కలిసిన బంధమును విడిచేది ఎలారే
కలిసిన బంధమును విడిచేది ఎలారే
ఎమ్ పిలిచినా ఎవరే వస్తారని
ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
ఎమ్ పిలిచినా ఎవరే వస్తారని
కలిసిన బంధమును విడిచేది ఎలారే
ఎమ్ పిలిచినా ఎవరే వస్తారని
నీవు నా ప్రియుడవు, నీవే నా దైవము
నా బ్రతుకు నీవే
నీవు నా ప్రియుడవు, నీవే నా దైవము
నా బ్రతుకు నీవే
ఎడబాటు వద్దు, కడదాక వద్దు
ఎడబాటు వద్దు, కడదాక వద్దు
ప్రియతమా
ఎమ్ పిలిచినా ఎవరే వస్తారని
కలిసిన బంధమును విడిచేది ఎలారే
ఎమ్ పిలిచినా ఎవరే వస్తారని
నీ దయరానిచో
నీ దయరానిచో
నా బ్రతుకు బరువే
నా బ్రతుకు బరువే
నీ దయరానిచో
నా బ్రతుకు బరువే
నీకై నే వెతకా
నీకై నే వెతకా
నా మనసు బరువే
నా మనసు బరువే
ఎమ్ పిలిచినా ఎవరే వస్తారని
కలిసిన బంధమును విడిచేది ఎలారే
ఎమ్ పిలిచినా ఎవరే వస్తారని
English Lyrics / Transliteration
Em pilichina evare vastarani
Kalisina bandhamunu vidichedi elare
Kalisina bandhamunu vidichedi elare
Em pilichina evare vastarani
Priyamathama priyamathama
Priyamathama priyamathama
Priyamathama priyamathama
Priyamathama priyamathama
Em pilichina evare vastarani
Kalisina bandhamunu vidichedi elare
Em pilichina evare vastarani
Neevu na priyudavu, neeve na daivamu
Na bratuku neeve
Neevu na priyudavu, neeve na daivamu
Na bratuku neeve
Edabaatu vaddu, kadadaaka vaddu
Edabaatu vaddu, kadadaaka vaddu
Priyamathama
Em pilichina evare vastarani
Kalisina bandhamunu vidichedi elare
Em pilichina evare vastarani
Nee daya raanicho
Nee daya raanicho
Na bratuku baruve
Na bratuku baruve
Nee daya raanicho
Na bratuku baruve
Neekai ne vethaka
Neekai ne vethaka
Na manasu baruve
Na manasu baruve
Em pilichina evare vastarani
Kalisina bandhamunu vidichedi elare
Em pilichina evare vastarani