Telugu Lyrics
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
నన్ను విడిచి నన్ను విడిచి
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
ఎండైనా వానైనా
ఎపుడూ తోడుండే ఎం పిల్లా
నన్ను విడిచి నన్ను విడిచి
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
ఏనాడూ ఎన్నడూ
ఇలా నిన్ను వీడి
నేనెరగనిది
ఎలాగున్నావే పిల్లా
నన్ను విడిచి నన్ను విడిచి
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
ఎం పిల్లా ఎం పిల్లా
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
నీ పైన ప్రేమతో
నా ఊపిరి ఆగే
నీ ధ్యాసే ధ్యాసలో
నా ప్రాణమే ఆగే
నా మదిలోన కోరిక
నీతోనే జీవించ
నీ తోడులో జీవితం
ముగియాలని నా ఆశ
బహుశా ఏదో కారణం
నన్ను దూరం చేసిందా
నా పైన నీ ప్రేమ
తగ్గిపోయిందా
ఏం పిల్లా ఏం పిల్లా
ఎక్కడికెళ్ళావే ఏం పిల్లా
నన్ను విడిచి నన్ను విడిచి
ఎక్కడికెళ్ళావే ఏం పిల్లా
ఎండైనా వానైనా
ఎపుడూ తోడుండే ఏం పిల్లా
నన్ను విడిచి నన్ను విడిచి
ఎక్కడికెళ్ళావే ఏం పిల్లా
ఏనాడూ ఎన్నడూ
ఇలా నిన్ను వీడి
నేనెరగనిది
ఎలాగున్నావే పిల్లా
నన్ను విడిచి నన్ను విడిచి
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
నీతో నడిచిన
ప్రతి అడుగూ
నా గుండెలో
కొన్ని తీపి గాయాలై
నీ తలపుతో
నా మనసు భారమై
కన్నీళ్ళె నింపే
కొన్ని జ్ఞాపకాలై
నీకు దూరంగా
నేనుండలేను
ఎలాగైనా సరే
నిన్ను చేరాలను
నీ చూపులకోసం
నే వెతుకుతున్నా
నీ తలపుతో
నే ఉన్నానా
లేనా
ఎం పిల్లా ఎం పిల్లా
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
నన్ను విడిచి నన్ను విడిచి
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
ఎండైనా వానైనా
ఎపుడూ తోడుండే ఎం పిల్లా
నన్ను విడిచి నన్ను విడిచి
ఎక్కడికెళ్ళావే ఎం పిల్లా
English Lyrics / Transliteration
Ekkadikellaave em pilla
Nannu vidichi nannu vidichi
Ekkadikellaave em pilla
Endaina vaanaina
Epudu thodunde em pilla
Nannu vidichi nannu vidichi
Ekkadikellaave em pilla
Enadoo ennadoo
Ila ninnu veedi
Neneraganidi
Elagunnave pilla
Nannu vidichi nannu vidichi
Ekkadikellaave em pilla
Em pilla em pilla
Ekkadikellaave em pilla
Nee paina prematho
Naa oopiri aage
Nee dhyaase dhyaasalo
Naa praaname aage
Naa madilona korika
Neethone jeevincha
Nee thodulo jeevitham
Mugiyaalani naa aasha
Bahusha edho kaaranam
Nannu dhooram chesindhaa
Naa paina nee prema
Thaggipoyindhaa
Em pilla em pilla
Ekkadikellaave em pilla
Nannu vidichi nannu vidichi
Ekkadikellaave em pilla
Endaina vaanaina
Epudu thodunde em pilla
Nannu vidichi nannu vidichi
Ekkadikellaave em pilla
Enadoo ennadoo
Ila ninnu veedi
Neneraganidi
Elagunnave pilla
Nannu vidichi nannu vidichi
Ekkadikellaave em pilla
Neetho nadichina
Prathi adugoo
Naa gundelo
Konni theepi gaayaalai
Nee thalaputho
Naa manasu bhaaramai
Kannuelle nimpe
Konni gnaapakaalai
Neeku dhooranga
Nenundalenu
Elagainaa sare
Ninnu cheraalanu
Nee choopulakolam
Ne vetukutunna
Nee thalaputho
Ne unnaanaa
Lanaa
Em pilla em pilla
Ekkadikellaave em pilla
Nannu vidichi nannu vidichi
Ekkadikellaave em pilla
Endaina vaanaina
Epudu thodunde em pilla
Nannu vidichi nannu vidichi
Ekkadikellaave em pilla