Telugu Lyrics
ఎంతో అందాల తార
నీ కోసమే వేచి చూసా
నన్ను చేరవా ఆనందమా
ఓ ప్రియతమా…
అమ్మో నా అందానివే
అదిగో నీ రూపమే
నా కళ్ళతో దాచుకున్న
నువ్వే నా సొంతమే
అంతులేని ఈ ప్రేమలో
అడిగేదేమి లేని
నా మనసులో మెరిసే
కొత్త లోకాన నడిపే
నా ప్రేయసి నీవే
అందుకో ఈ బహుమతి
నేనూ నీకు సొంతం
ఎం పిల్లాడి ఎంత
ఎంతో అందాల తార
నీ కోసమే వేచి చూసా
నన్ను చేరవా ఆనందమా
ఓ ప్రియతమా…
రేయి పగలనక నీ ధ్యాసే
నిదుర రాదుగా
నీ చూపుల మాయలో
నా మనసు మైమరచిపోగా
నేనున్నానే నీతో
కాలం మారినా…
ప్రేమ ఆగదులే
నీ నవ్వుల లోకాన
నా పయనం సాగనీ
ఎం పిల్లాడి ఎంత
ఎంతో అందాల తార
నీ కోసమే వేచి చూసా
నన్ను చేరవా ఆనందమా
ఓ ప్రియతమా…
English Lyrics / Transliteration
Entho andala thara
Nee kosame vechi choosa
Nannu cherava aanandhama
O priyathama…
Ammo naa andhanive
Adhigo nee roopame
Naa kallatho daachukunna
Nuvve naa sonthame
Anthuleni ee premalo
Adigedemi leni
Naa manasulo merise
Kotha lokana nadipe
Naa preyasi neeve
Anduko ee bahumathi
Nenu nee ku sontham
Em pilladi entha
Entho andala thara
Nee kosame vechi choosa
Nannu cherava aanandhama
O priyathama…
Reyi pagalana nee dhyaase
Nidura raadhuga
Nee choopula maayalo
Naa manasu maimarachipoga
Nenunnane neetho
Kaalam maarina…
Prema aagadule
Nee navvula lokana
Naa payanam saagani
Em pilladi entha
Entho andala thara
Nee kosame vechi choosa
Nannu cherava aanandhama
O priyathama…