Telugu Lyrics
ఎమ్ పూజాలాండి
మా ఇంట వత్తు స్వామి
మా ఇంట వత్తు
వందనము నీకే స్వామి
వందనము
పండిత పాలకి స్వామి
పండిత పాలకి
శరణము నీకే స్వామి
శరణము
భక్త జన పాలకి స్వామి
భక్త జన పాలకి
దీపారాధన చేసి
దీపారాధన చేసి
ధూప దీపములుంచి
ధూప దీపములుంచి
నైవేద్యంబు చేసెద
నైవేద్యంబు చేసెద
ఆరగింపర స్వామి
ఆరగింపర
పూజించెదము స్వామి
పూజించెదము
నీకు భజన చేసెద
నీకు భజన చేసెద
కర్పూర హారతి
కర్పూర హారతి
నివేదింతు స్వామి
నివేదింతు
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Em poojalandi
Maa inta vaththu swami
Maa inta vaththu
Vandanamu neeke swami
Vandanamu
Pandita paalaki swami
Pandita paalaki
Sharanam neeke swami
Sharanam
Bhakta jana paalaki swami
Bhakta jana paalaki
Deepaaraadhana chesi
Deepaaraadhana chesi
Dhoopa deepamulunchi
Dhoopa deepamulunchi
Naivedyam’bu chesedha
Naivedyam’bu chesedha
Aaragimpra swami
Aaragimpra
Poojinchedhamu swami
Poojinchedhamu
Neeku bhajana chesedha
Neeku bhajana chesedha
Karpurahaarathi
Karpurahaarathi
Nivedinthu swami
Nivedinthu
Ayyappa swami
Ayyappa swami
Ayyappa swami
Ayyappa swami