Telugu Lyrics
ఎవరికెప్పుడు ఏమో..
గుండెలో ఏదో సరిగ..
ఏదో కొత్త లయలో..
ఏమైందెదో ఏమో..
ఎవరికెప్పుడు ఏమో..
గుండెలో ఏదో సరిగ..
ఏదో కొత్త లయలో..
కలిసి నడిచే నడకలో..
ఒక కొత్త వయసు చూడు..
పలికే పలుకుల తీరులో..
ఒక కొత్త హాయి చూడు..
కనిపించని తీగల..
మెలికలుగా..
మెరిసే వెలుతురులా..
మిలితమై..
ఏమైందెదో ఏమో..
ఎవరికెప్పుడు ఏమో..
గుండెలో ఏదో సరిగ..
ఏదో కొత్త లయలో..
తడబడే అడుగులో..
తెరచి చూసిన కనులు..
తనను తాను మరిచి..
తనలో తానే తొలగి..
ఎన్నడో కలసిన..
చెలియతనము..
వెంటనే పెనవేసి..
పంచుకొనె..
ఏమైందెదో ఏమో..
ఎవరికెప్పుడు ఏమో..
గుండెలో ఏదో సరిగ..
ఏదో కొత్త లయలో..
కలిసి నడిచే నడకలో..
ఒక కొత్త వయసు చూడు..
పలికే పలుకుల తీరులో..
ఒక కొత్త హాయి చూడు..
ఏమైందెదో ఏమో..
ఎవరికెప్పుడు ఏమో..
గుండెలో ఏదో సరిగ..
ఏదో కొత్త లయలో..
English Lyrics / Transliteration
Evarikeppudu emo..
Gundelo edho sariga..
Edho kottha layalo..
Emaindhedo emo..
Evarikeppudu emo..
Gundelo edho sariga..
Edho kottha layalo..
Kalisi nadiche nadakalo..
Oka kottha vayasu choodu..
Palike palukula theerulo..
Oka kottha haayi choodu..
Kanipinchani theegala..
Melikalu gaa..
Merise veluthurulaa..
Milithamai..
Emaindhedo emo..
Evarikeppudu emo..
Gundelo edho sariga..
Edho kottha layalo..
Thadabade adugulo..
Therachi choosina kanulu..
Thananu thaane marichi..
Thanalone thaane tholagi..
Ennado kalasina..
Cheliyathanamu..
Ventane penavesi..
Panchukoney..
Emaindhedo emo..
Evarikeppudu emo..
Gundelo edho sariga..
Edho kottha layalo..
Kalisi nadiche nadakalo..
Oka kottha vayasu choodu..
Palike palukula theerulo..
Oka kottha haayi choodu..
Emaindhedo emo..
Evarikeppudu emo..
Gundelo edho sariga..
Edho kottha layalo..