Telugu Lyrics
నీ వెంట నా పయనం
చరిత్రై నిలిచేటి క్షణం
ఎమైతేనేమి ఏమైతేనేమి
నీ వెంట నా పయనం
చరిత్రై నిలిచేటి క్షణం
ఏ తీరాన ఏ దారులనో
ఎటు పోయినా వెనకడుగు లేదే
పడగలెన్నో పగిలినవో
చిరునవ్వుతో దాటగలనే
నా లక్ష్యం నీవేగా
నా గమ్యం నీవేగా
నీ చేయూతే చాలునా
నేనంటే నేనేగా
ఎమైతేనేమి ఏమైతేనేమి
నీ వెంట నా పయనం
చరిత్రై నిలిచేటి క్షణం
నేస్తం నీవయ్యేవని
నా మనసు చేరింది
ఈ బంధం కలకాలం
నిలిచివుండమని కోరింది
నా పంతం నీ పంతం
ఒకటై సాగితే
ఈ లోకం మన గెలుపునే
చూసి శిరసులొగ్గే
ఈ ఆటలో ఏ గెలుపో
మనదే మరి
ఈ బ్రతుకున ఏ తొలిపో
మనదే మరి
ఎమైతేనేమి ఏమైతేనేమి
నీ వెంట నా పయనం
చరిత్రై నిలిచేటి క్షణం
ఒడిలో చిరుగాలినై
నీ వీపుపై వాలనా
కొంటె చెలికానినై
నీతోనే ఆటలాడనా
ఈ లోకం మనతోనే
నవ్వగలగాలి
ఈ జన్మం నీతోనే
గడిచిపోవాలి
ఈ కలలు నిజమవ్వగా
నీదే మరి
ఈ క్షణం విజయం అవ్వగా
నాదే మరి
ఎమైతేనేమి ఏమైతేనేమి
నీ వెంట నా పయనం
చరిత్రై నిలిచేటి క్షణం
ఏ తీరాన ఏ దారులనో
ఎటు పోయినా వెనకడుగు లేదే
పడగలెన్నో పగిలినవో
చిరునవ్వుతో దాటగలనే
నా లక్ష్యం నీవేగా
నా గమ్యం నీవేగా
నీ చేయూతే చాలునా
నేనంటే నేనేగా
English Lyrics / Transliteration
Nee venta naa payanam
Charithrai nilicheti kshanam
Emaithanemi Emaithanemi
Nee venta naa payanam
Charithrai nilicheti kshanam
E theerana E daarulano
Etu poina venakadugu lede
Padagalenno pagilinavo
Chirunavvutho daatagalane
Naa lakshyam neevega
Naa gamyam neevega
Nee cheyuthe chaaluna
Nenante nenega
Emaithanemi Emaithanemi
Nee venta naa payanam
Charithrai nilicheti kshanam
Nestham nee vyyavani
Naa manasu cherindi
Ee bandham kalakalam
Nilichivundamani korindi
Naa pantham nee pantham
Okatai saagithe
Ee lokam mana gelupune
Choosi shirasulogge
Ee aatalo E gelupo
Manade mari
Ee brathukuna E tholipo
Manade mari
Emaithanemi Emaithanemi
Nee venta naa payanam
Charithrai nilicheti kshanam
Odilo chirugalinai
Nee veepupai vaalana
Konte chelikaninai
Neethone aatalaadana
Ee lokam manathone
Navvagaligaali
Ee janmam neethone
Gadichipovaali
Ee kalalu nijamavvaga
Needhe mari
Ee kshanam vijayam avvaga
Naadhe mari
Emaithanemi Emaithanemi
Nee venta naa payanam
Charithrai nilicheti kshanam
E theerana E daarulano
Etu poina venakadugu lede
Padagalenno pagilinavo
Chirunavvutho daatagalane
Naa lakshyam neevega
Naa gamyam neevega
Nee cheyuthe chaaluna
Nenante nenega