Telugu Lyrics
నా పయనమెటువైపు
చెప్పవా ప్రియతమా
నీ దారి ఎటువైప
ఆశ నా కళ్లకు
కన్నీరొకటి గురుతు
ఈ గమనానికి
తోడుగా నువ్వుంటే చాలు
అడుగు నా తొలి అడుగు
నడిచేటి నీకై
ఎడారి దారుల్లో
పువ్వులూ విరియాలి
నీ రాకకై వేచి
కాలము ఆగాలి
ప్రతీ క్షణం నీతో
నిండుగా సాగాలి
ఏమైవుంటుంది
నా పయనమెటువైపు
చెప్పవా ప్రియతమా
నీ దారి ఎటువైప
కలిసి నడిచే వేళ
కలిసి ఎగిరే ఎన్నో ఆశలు
ఒకటై కలిసే కలలు
నా దారులన్ని నీకై
చూపు నా చూపు
నీ రూపునే కోరు
మాట నా మాట
నీ పేరే పిలుచు
ఏమైవుంటుంది
నా పయనమెటువైపు
చెప్పవా ప్రియతమా
నీ దారి ఎటువైప
English Lyrics / Transliteration
Naa payanam etuvaipu
Cheppava priyathama
Nee daari etuvaipa
Aasha naa kallaku
Kannirokati guruthu
Ee gamananiki
Thodugaa nuvvunte chaalu
Adugu naa tholi adugu
Nadicheti neekai
Edari daarullo
Puvvulu viriyaali
Nee raakakai vechi
Kaalamu aagaali
Prathi kshanam neetho
Nindugaa saagaali
Emaiuntundi
Naa payanam etuvaipu
Cheppava priyathama
Nee daari etuvaipa
Kalisi nadiche vela
Kalisi egire enno aashalu
Okatai kalise kalalu
Naa daarulanni neekai
Choopu naa choopu
Nee roopune koru
Maata naa maata
Nee pere piluchu
Emaiuntundi
Naa payanam etuvaipu
Cheppava priyathama
Nee daari etuvaipa