Telugu Lyrics
ఏమని మిగుల వర్ణింతు
నీదు కరుణామృత తరంగముల
నీదు కరుణామృత తరంగముల
పారములేనిది నీ ప్రేమ
అంతమగునది నా హృదయము
తనకు దొరికిన దానమందు
తృప్తి నొందును జీవులెపుడు
అంతరంగమున దయగల దైవమా
నిన్ను నేనెటు పొగడుదు
English Lyrics / Transliteration
Emani migula varnintu
Needhu karunaamrutha tharangamula
Needhu karunaamrutha tharangamula
Paaramu lenidi nee prema
Anthamagunadi naa hrudayamu
Thanaku dorikina daanamandu
Thrupthi nondunu jeevuleppudu
Antharangamuna dayagala daivama
Ninnu neneṭu pogadudu