Telugu Lyrics
ఏవో కధలు వినిపిస్తుంటే
నా మదిలోన నిలిచి పోతే
ఏమంటున్నది ఈగాలి
ఏవో కధలు వినిపిస్తుంటే
నా మదిలోన నిలిచి పోతే
ఎమంటున్నది ఈగాలి
పూత పడి విరిసే పువ్వే
పాటకు పుట్టెన
నీడ పడి కురిసే వాన
పాటకు పుట్టెన
పసిడి వాన
పసిడి వాన
ఎమంటున్నది ఈగాలి
ఏవో కధలు వినిపిస్తుంటే
నా మదిలోన నిలిచి పోతే
ఎమంటున్నది ఈగాలి
ఏ కన్నె మనసులోన
ఏమో కలిగెన
ఎద లయల తనువు లొన
ఎంతో కలిగెన
మెల్లగ మెల్లగ
మెల్లగ మెల్లగ
ఎమంటున్నది ఈగాలి
ఏవో కధలు వినిపిస్తుంటే
నా మదిలోన నిలిచి పోతే
ఎమంటున్నది ఈగాలి
English Lyrics / Transliteration
Evo kadhalu vinipistunte
Naa madhilona nilichi pothe
Emantunnadi eegali
Evo kadhalu vinipistunte
Naa madhilona nilichi pothe
Emantunnadi eegali
Pootha padi virise puvve
Paataku puttena
Needa padi kurise vaana
Paataku puttena
Pasidi vaana
Pasidi vaana
Emantunnadi eegali
Evo kadhalu vinipistunte
Naa madhilona nilichi pothe
Emantunnadi eegali
E kanne manasulona
Emo kaligena
Edha layala thanuvu lona
Entho kaligena
Mellaga mellaga
Mellaga mellaga
Emantunnadi eegali
Evo kadhalu vinipistunte
Naa madhilona nilichi pothe
Emantunnadi eegali