Telugu Lyrics
ఏదో అవుతుందీ!
నేనున్నదే లోకం,
నీవు లేకుంటే చీకటి!
ఎమో అవుతుందీ!
ఏదో అవుతుందీ!
నేనున్నదే లోకం,
నీవు లేకుంటే చీకటి!
నీతో కలసి వుంటే
హృదయం ఉషోదయం!
నీతో కలసి వుంటే
హృదయం ఉషోదయం!
నీ కన్నుల కాంతిలో
నే వెన్నెల పున్నమి!
నీ కన్నుల కాంతిలో
నే వెన్నెల పున్నమి!
నే వెన్నెల పున్నమి!
నే వెన్నెల పున్నమి!
ఎమో అవుతుందీ!
ఏదో అవుతుందీ!
నేనున్నదే లోకం,
నీవు లేకుంటే చీకటి!
నీ మాటల అమృతాల
లోన మునిగి పోతినే!
నీ మాటల అమృతాల
లోన మునిగి పోతినే!
నీ నవ్వుల వలపుల
నే బంధింప బడితినే!
నీ నవ్వుల వలపుల
నే బంధింప బడితినే!
నే బంధింప బడితినే!
నే బంధింప బడితినే!
ఎమో అవుతుందీ!
ఏదో అవుతుందీ!
నేనున్నదే లోకం,
నీవు లేకుంటే చీకటి!
నీ రూపసిరుల
లోకం నా కన్నులు
నీ రూపసిరుల
లోకం నా కన్నులు
నీ గుండె చప్పుడు
నా ఊపిరి గా నన్నే
నీ గుండె చప్పుడు
నా ఊపిరి గా నన్నే
నా ఊపిరి గా నన్నే
నా ఊపిరి గా నన్నే
ఎమో అవుతుందీ!
ఏదో అవుతుందీ!
నేనున్నదే లోకం,
నీవు లేకుంటే చీకటి!
English Lyrics / Transliteration
Edho avuthundhi!
Nenunnade lokam,
Neevu lekunte cheekati!
Emo avuthundhi!
Edho avuthundhi!
Nenunnade lokam,
Neevu lekunte cheekati!
Neetho kalasi vunte
Hrudhayam ushodhayam!
Neetho kalasi vunte
Hrudhayam ushodhayam!
Nee kannula kaanthilo
Ne vennela punnami!
Nee kannula kaanthilo
Ne vennela punnami!
Ne vennela punnami!
Ne vennela punnami!
Emo avuthundhi!
Edho avuthundhi!
Nenunnade lokam,
Neevu lekunte cheekati!
Nee maatalu amruthaala
Lona munigi pothine!
Nee maatalu amruthaala
Lona munigi pothine!
Nee navvula valapula
Ne bandhimpa badithine!
Nee navvula valapula
Ne bandhimpa badithine!
Ne bandhimpa badithine!
Ne bandhimpa badithine!
Emo avuthundhi!
Edho avuthundhi!
Nenunnade lokam,
Neevu lekunte cheekati!
Nee roopasirula
Lokam naa kannulu
Nee roopasirula
Lokam naa kannulu
Nee gunde chappudu
Naa oopiri gaa nanne
Nee gunde chappudu
Naa oopiri gaa nanne
Naa oopiri gaa nanne
Naa oopiri gaa nanne
Emo avuthundhi!
Edho avuthundhi!
Nenunnade lokam,
Neevu lekunte cheekati!