Telugu Lyrics
అమ్మమ్మో ఏమి ఫిగరు
చుట్టు పక్కల కుర్రాళ్లంతా
నీకోసమే రచ్చరచ్చ
ఏమి ఫిగరు ఏమి ఫిగరు
అమ్మమ్మో ఏమి ఫిగరు
చుట్టు పక్కల కుర్రాళ్లంతా
నీకోసమే రచ్చరచ్చ
చూస్తే చాలు మాయలాగా
మనసు లాగే మగువ నీకు
బస్సులోనా బాల్కనీలోనా
ఏ చోటుకో రాదూ ఊపు
బయట చూస్తే బొడ్డుదాకా
లోన చూస్తే లోతులేన్నో
నువ్వేమంటావో నేనేమంటానో
తెలియదేమో తెలుసుకో
ఏమి ఫిగరు ఏమి ఫిగరు
అమ్మమ్మో ఏమి ఫిగరు
చుట్టు పక్కల కుర్రాళ్లంతా
నీకోసమే రచ్చరచ్చ
వయ్యారమంటూ నడుస్తుంటే
హృదయాలు ఆగిపోయే
పరుగునొచ్చి చూస్తుంటే
వయ్యారమాపలేవో
ఎర్రబుగ్గల ఎద్దుగొర్ర
కాసే కనుల కాటుక
చెంపకాయతో కొట్టేస్తూ
చెమటలు పట్టించేస్తు
నీతో మాట కాకున్నా
నీ నీడతో ఆడుకుంటు
నీ అడుగునే కనిపెడుతూ
అనుగమిస్తున్నా
ఏమి ఫిగరు ఏమి ఫిగరు
అమ్మమ్మో ఏమి ఫిగరు
చుట్టు పక్కల కుర్రాళ్లంతా
నీకోసమే రచ్చరచ్చ
చూస్తే చాలు మాయలాగా
మనసు లాగే మగువ నీకు
బస్సులోనా బాల్కనీలోనా
ఏ చోటుకో రాదూ ఊపు
బయట చూస్తే బొడ్డుదాకా
లోన చూస్తే లోతులేన్నో
నువ్వేమంటావో నేనేమంటానో
తెలియదేమో తెలుసుకో
English Lyrics / Transliteration
Ammammo emi figure
Chuttu pakkala kurrallantha
Neekosame rachha rachha
Emi figure emi figure
Ammammo emi figure
Chuttu pakkala kurrallantha
Neekosame rachha rachha
Chooste chaalu maayalaaga
Manasu laage maguva neeku
Busulona balcony lona
E chotuko raadu oopu
Bayata chooste boddu daaka
Lona chooste lothul enno
Nuvvemantaavo nene mentaano
Teliyademo telusuko
Emi figure emi figure
Ammammo emi figure
Chuttu pakkala kurrallantha
Neekosame rachha rachha
Vayyaramanthu nadusthunte
Hrudayaalu aagipoye
Parugunochi choosthunte
Vayyaramaapalavo
Errabuggala eddu gorra
Kaase kanula kaatuka
Chempakayatho kottesthoo
Chematalu pattinchesthoo
Neetho maata kaakunnaa
Nee needatho aadukuntu
Nee adugune kanipeduthuu
Anugamisthunnaa
Emi figure emi figure
Ammammo emi figure
Chuttu pakkala kurrallantha
Neekosame rachha rachha
Chooste chaalu maayalaaga
Manasu laage maguva neeku
Busulona balcony lona
E chotuko raadu oopu
Bayata chooste boddu daaka
Lona chooste lothul enno
Nuvvemantaavo nene mentaano
Teliyademo telusuko