Telugu Lyrics
జీవితంలో
ఏడేడు జన్మాలకు
ఇంత ప్రేమతో
అమృతం కొరకే
ఆశతో
అమృతానె ఆశించి
అలయిన ఆశతో
ఏమి లాభము
జీవితంలో
ఏడేడు జన్మాలకు
ఇంత ప్రేమతో
కనులు మూసిన
క్షణములో
కాంతి చేరెను
హృదయములో
కష్టాలు మాయమై
పోయెను
కలిసెను నీతో
వరముగ
ఏమి లాభము
జీవితంలో
ఏడేడు జన్మాలకు
ఇంత ప్రేమతో
చిరునవ్వుల
పాలసంద్రం
మరులుకొనెనే
మనసంతా
మదిర నుండె
మెల్లగా
మధురమైన
ప్రేమలోనే
ఏమి లాభము
జీవితంలో
ఏడేడు జన్మాలకు
ఇంత ప్రేమతో
అమృతం కొరకే
ఆశతో
అమృతానె ఆశించి
అలయిన ఆశతో
English Lyrics / Transliteration
Jeevithamlo
Ededu janmalaku
Inta premato
Amrutham korake
Aashatho
Amruthaane aashinchi
Alayina aashatho
Emi laabhamu
Jeevithamlo
Ededu janmalaku
Inta premato
Kanulu moosina
Kshanamulo
Kaanti cherenoo
Hrudayamulo
Kashtaalu maayamai
Poyenu
Kalisenoo neetho
Varamuga
Emi laabhamu
Jeevithamlo
Ededu janmalaku
Inta premato
Chirunavvula
Paalasandram
Marulukonene
Manasantha
Madira Nunde
Mellaga
Madhuramaina
Premalone
Emi laabhamu
Jeevithamlo
Ededu janmalaku
Inta premato
Amrutham korake
Aashatho
Amruthaane aashinchi
Alayina aashatho