Telugu Lyrics
ఏమి నెరము ఎవరెవరికి
ఏమి పాపము యేసుక్రీస్తు
మానవ జాతి కోసమై
త్యాగమాయె నతడు
ఏమి పాపము యేసుక్రీస్తు
మానవ జాతి కోసమై
త్యాగమాయె నతడు
రక్త సిక్తమైన శిరము
ముళ్ళ కిరీటమాయె
సర్వ లోకమునకు శాంతి
తేనాయె క్రీస్తు
కల్వరి శిలువపై
నీ మరణము
మా పాపములను క్షమించె
మా రక్షకుడాయె
ఆహా ఏమి ప్రేమ
యేసు ప్రభువు ప్రేమ
ఆహా ఏమి దయ
యేసు ప్రభువు దయ
English Lyrics / Transliteration
Emi neramu evarevariki
Emi paapamu Yesukreesthu
Maanava jaathi kosamai
Tyaagamaaye nathadu
Emi paapamu Yesukreesthu
Maanava jaathi kosamai
Tyaagamaaye nathadu
Raktha sikthamaina siramu
Mulla kireetamaaye
Sarva lokamunaku shaanti
Tenaaye kreesthu
Kalvari siluapai
Nee maranamu
Maa paapamulanu kshaminche
Maa rakshakudaaye
Aaha emi prema
Yesu prabhuvu prema
Aaha emi daya
Yesu prabhuvu daya