Telugu Lyrics
ఎవరికి తెలియదు మరి
బ్రతుకంటేనే పోరాటమని
అనుభవమే గుణపాఠమని
తెలియక బ్రతికే వేళలో
వచ్చే మలుపే జీవితమని
ఎమిధి వింత విధి
ఎవరికి తెలియదు మరి
కష్టాల కడలిలో
కాలం లాగిందీ
దిక్కులేని పక్షుల
గూడు కూల్చిందీ
ఆశల పల్లకిలో
హాయిగ సాగగా
నేలకొరిగిపోగా
నిట్టూర్పు మిగిలిందీ
ఎమిధి వింత విధి
ఎవరికి తెలియదు మరి
బ్రతుకంటేనే పోరాటమని
అనుభవమే గుణపాఠమని
తెలియక బ్రతికే వేళలో
వచ్చే మలుపే జీవితమని
ఎమిధి వింత విధి
ఎవరికి తెలియదు మరి
చీకటి గుహలలో
దారి దొరకనీక
వెలుగు రేఖకై
వేచి చూస్తుంటే
ఏదో ఒక క్షణాన
అదరమంత రానీ
ఆశయాల దీపం
వెలుగు చూపనీ
ఎమిధి వింత విధి
ఎవరికి తెలియదు మరి
బ్రతుకంటేనే పోరాటమని
అనుభవమే గుణపాఠమని
తెలియక బ్రతికే వేళలో
వచ్చే మలుపే జీవితమని
ఎమిధి వింత విధి
ఎవరికి తెలియదు మరి
English Lyrics / Transliteration
Evariki theliyadu mari
Brathukantene poraatamani
Anubhavame gunapaathamani
Theliyaka brathike velalo
Vachche malupe jeevithamani
Emidhi vintha vidhi
Evariki theliyadu mari
Kashtaala kadalilo
Kaalam laagindhee
Dikkuleni pakshula
Goodu koolchindhee
Aashala pallakilo
Haayiga saagagaa
Nelakorigo pogaa
Nitturpu migilindhee
Emidhi vintha vidhi
Evariki theliyadu mari
Brathukantene poraatamani
Anubhavame gunapaathamani
Theliyaka brathike velalo
Vachche malupe jeevithamani
Emidhi vintha vidhi
Evariki theliyadu mari
Cheekati guhalalo
Daari dorakaneeka
Velugu rekhakai
Vechi chustunte
Edho oka kshanaana
Adharamaantha raanee
Aashayaala deepam
Velugu choopanee
Emidhi vintha vidhi
Evariki theliyadu mari
Brathukantene poraatamani
Anubhavame gunapaathamani
Theliyaka brathike velalo
Vachche malupe jeevithamani
Emidhi vintha vidhi
Evariki theliyadu mari