Telugu Lyrics
ఎమిరారమా నన్ను గనలేక
నమ్మినవారిని వదిలెనెంత
మమ్ములనెట్లు విడుతువంట
ఎమిరారమా నన్ను గనలేక
నమ్మినవారిని వదిలెనెంత
మమ్ములనెట్లు విడుతువంట
ఎమిరారమా నన్ను గనలేక
పొగరున్న దాసరివి నేనంటూ
గర్వించే నేనెన్నడూ లేనంటూ
పొగరున్న దాసరివి నేనంటూ
గర్వించే నేనెన్నడూ లేనంటూ
యోగమెన్నడూ యెరుగనంటూ
నీ పదముల చేరి మొరపెట్టగా
ఎమిరారమా నన్ను గనలేక
నమ్మినవారిని వదిలెనెంత
మమ్ములనెట్లు విడుతువంట
ఎమిరారమా నన్ను గనలేక
అప్పుడొక యెడల నమ్ముకున్నట్టి
అప్పుడు వోయెనేమి వింత
అప్పుడొక యెడల నమ్ముకున్నట్టి
అప్పుడు వోయెనేమి వింత
మరియొక యెడల నిన్ను నమ్మితి
మమ్ములనెట్లు విడుతువంట
ఎమిరారమా నన్ను గనలేక
నమ్మినవారిని వదిలెనెంత
మమ్ములనెట్లు విడుతువంట
ఎమిరారమా నన్ను గనలేక
English Lyrics / Transliteration
Emiraamaa nannu ganaleka
Namminavaarini vadilenentha
Mammulan’netlu viduthuvanta
Emiraamaa nannu ganaleka
Namminavaarini vadilenentha
Mammulan’netlu viduthuvanta
Emiraamaa nannu ganaleka
Pogarunna daasari’vi nenantu
Garvinche nen’nad’doo lenantu
Pogarunna daasari’vi nenantu
Garvinche nen’nad’doo lenantu
Yogamen’nad’doo yeruganan’tu
Nee padamula cheri mora’pettagaa
Emiraamaa nannu ganaleka
Namminavaarini vadilenentha
Mammulan’netlu viduthuvanta
Emiraamaa nannu ganaleka
Appudo’ka yedala nam’mukunnatti
Appu’du v’yene’mi vintha
Appudo’ka yedala nam’mukunnatti
Appu’du v’yene’mi vintha
Mari’yoka yedala ninnu nam’mithi
Mammulan’netlu viduthuvanta
Emiraamaa nannu ganaleka
Namminavaarini vadilenentha
Mammulan’netlu viduthuvanta
Emiraamaa nannu ganaleka