Telugu Lyrics
ఏమిటో ఈ మాయ… ఏమైనా ఏ మాయ
కనుల కింకా నిదురే రాదే
మనసుకింకా ఊపే రాదే
ప్రేమతో పిలిచే అందమైన ఆత్రుత
ఎమిటో ఈ మాయ… ఏమైనా ఏ మాయ
మంచు కన్నా చల్లని నీ చూపు
ఒళ్ళంతా ముద్దేసే నీ రూపు
తొలిసారిగా నన్ను కలిసింది తొలి వలపే
తడిసిన పైరులా నా మనసే కోరుకొనే
నీ కొరకు నీ కొరకు
ఏమిటో ఈ మాయ… ఏమైనా ఏ మాయ
కనుల కింకా నిదురే రాదే
మనసుకింకా ఊపే రాదే
ప్రేమతో పిలిచే అందమైన ఆత్రుత
ఎమిటో ఈ మాయ… ఏమైనా ఏ మాయ
నీలాల కన్నుల నిండిన కల ఇది
నవ వసంతాల కోవెలగ మారే కల ఇది
నా దారి నీవు నీ దారి నేనే
ఒకటిగా సాగిపోదామా
నీ చేతిలో నా చేయి పెట్టి
జన్మజన్మలు సాగిపోదామా
నీ కొరకు నీ కొరకు
ఏమిటో ఈ మాయ… ఏమైనా ఏ మాయ
కనుల కింకా నిదురే రాదే
మనసుకింకా ఊపే రాదే
ప్రేమతో పిలిచే అందమైన ఆత్రుత
ఎమిటో ఈ మాయ… ఏమైనా ఏ మాయ
English Lyrics / Transliteration
Emitō ī māya… ēmainā ē māya
Kanula kiṅkā nidurē rādē
Manasukiṅkā ūpē rādē
Prēmatō pilicē andamaina ātruta
Emiṭō ī māya… ēmainā ē māya
Man̄cu kannā callani nī cūpu
Oḷḷantā muddēsē nī rūpu
Tolisārigā nannu kalisindi toli valapē
Taḍisina pairulā nā manasē kōrukone
Nī koraku nī koraku
Emitō ī māya… ēmainā ē māya
Kanula kiṅkā nidurē rādē
Manasukiṅkā ūpē rādē
Prēmatō pilicē andamaina ātruta
Emiṭō ī māya… ēmainā ē māya
Nīlāla kannula niṇḍina kala idi
Nava vasantāla kōvelaga mārē kala idi
Nā dāri nīvu nī dāri nēnē
Okaṭigā sāgipōdāmā
Nī cētilō nā cēyi peṭṭi
Janmajannalu sāgipōdāmā
Nī koraku nī koraku
Emitō ī māya… ēmainā ē māya
Kanula kiṅkā nidurē rādē
Manasukiṅkā ūpē rādē
Prēmatō pilicē andamaina ātruta
Emiṭō ī māya… ēmainā ē māya