Telugu Lyrics
ఎలాగో ఎలాగో సాగే పయనం
ఏమిటో ఎంత వింత ఈ జీవితం
ఎలాగో ఎలాగో సాగే పయనం
ఒకరికోసం ఒకరితో కలసి
ఒకరి కోసమే కలలు కనేసి
ఒకరి దారిలో ఒకరు వెళ్ళి
ఒకరిలో ఒకరు కలిసిపోతే
అది జీవితం… అది జీవితం…
హో… అది జీవితం… అది జీవితం…
ఎమిటో ఎంత వింత ఈ జీవితం
ఎలాగో ఎలాగో సాగే పయనం
ఆశతోనే ఆరంభం…
భయంతోనే ముగింపు…
మధ్యలో ఊయల…
ఎగసి పడు మమతల…
అది జీవితం… అది జీవితం…
హో… అది జీవితం… అది జీవితం…
ఏమిటో ఎంత వింత ఈ జీవితం
ఎలాగో ఎలాగో సాగే పయనం
కష్టాలే గెలిచి…
సుఖాలన్ని పొంది…
నిండుగా జీవించి…
నింగికెగిసిపోతే…
అది జీవితం… అది జీవితం…
హో… అది జీవితం… అది జీవితం…
ఏమిటో ఎంత వింత ఈ జీవితం
ఎలాగో ఎలాగో సాగే పయనం
English Lyrics / Transliteration
Elāgō elāgō sāgē payanaṁ
Emitō enta vintha ī jīvitaṁ
Elāgō elāgō sāgē payanaṁ
Okarikōsaṁ okaritō kalasi
Okari kōsamē kalalu kanēsi
Okari dārilō okaru veḷḷi
Okarilō okaru kalisipōtē
Adi jīvitaṁ… adi jīvitaṁ…
Hō… adi jīvitaṁ… adi jīvitaṁ…
Emitō enta vintha ī jīvitaṁ
Elāgō elāgō sāgē payanaṁ
Āśatōnē ārambhaṁ…
Bhayaṁtōnē mugimpu…
Madhyalō ūyala…
Egasi paḍu mamathala…
Adi jīvitaṁ… adi jīvitaṁ…
Hō… adi jīvitaṁ… adi jīvitaṁ…
Emitō enta vintha ī jīvitaṁ
Elāgō elāgō sāgē payanaṁ
Kaṣṭālē gelichi…
Sukhālanni pondi…
Ninḍugā jīvin̄ci…
Nenngikegisipōtē…
Adi jīvitaṁ… adi jīvitaṁ…
Hō… adi jīvitaṁ… adi jīvitaṁ…
Emitō enta vintha ī jīvitaṁ
Elāgō elāgō sāgē payanaṁ