Telugu Lyrics
దూరం ఇది రామో
ఎదురేదో చూపే
నడిపే ఏదో దారి
పరుగులు తీస్తూ
పరుగులు తీస్తూ
నా గుండెలోన
పరువాలు దాచే
మెరిసే కలలే
మేఘం చుట్టూ
రంగుల లోకం
మనకు స్వాగతం
కాలం ఆగదుగా
క్షణం ఆగదుగా
మనతో పరుగులు
తీసే ఆనందం
ఆశలన్ని
రెక్కలొచ్చాయే
ఆశయాలన్ని
దూరం చూపే
ఏదో ఇది ఏమో
దూరం ఇది రామో
ఎదురేదో చూపే
నడిపే ఏదో దారి
ఏదో ఇది ఏమో
దూరం ఇది రామో
ఎదురేదో చూపే
నడిపే ఏదో దారి
పరుగులు తీస్తూ
పరుగులు తీస్తూ
నా గుండెలోన
పరువాలు దాచే
మెరిసే కలలే
మేఘం చుట్టూ
రంగుల లోకం
మనకు స్వాగతం
కాలం ఆగదుగా
క్షణం ఆగదుగా
మనతో పరుగులు
తీసే ఆనందం
ఆశలన్ని
రెక్కలొచ్చాయే
ఆశయాలన్ని
దూరం చూపే
ఏదో ఇది ఏమో
దూరం ఇది రామో
ఎదురేదో చూపే
నడిపే ఏదో దారి
ఏదో ఇది ఏమో
దూరం ఇది రామో
ఎదురేదో చూపే
నడిపే ఏదో దారి
English Lyrics / Transliteration
Dhooram idhi rāmō
Edurēdō chūpē
Nadipē ēdō dhāri
Parugulu thīsthoo
Parugulu thīsthoo
Nā gundelōna
Paruvālu dāchē
Merisē kalalē
Mēgham chuttū
Rangula lōkam
Manaku swāgatham
Kālam āgadugā
Kshanam āgadugā
Manathō parugulu
Thīsē ānandam
Āshalanni
Rekkalochaayē
Āshayālanni
Dhooram chūpē
Edo idhi emō
Dhooram idhi rāmō
Edurēdō chūpē
Nadipē ēdō dhāri
Edo idhi emō
Dhooram idhi rāmō
Edurēdō chūpē
Nadipē ēdō dhāri
Parugulu thīsthoo
Parugulu thīsthoo
Nā gundelōna
Paruvālu dāchē
Merisē kalalē
Mēgham chuttū
Rangula lōkam
Manaku swāgatham
Kālam āgadugā
Kshanam āgadugā
Manathō parugulu
Thīsē ānandam
Āshalanni
Rekkalochaayē
Āshayālanni
Dhooram chūpē
Edo idhi emō
Dhooram idhi rāmō
Edurēdō chūpē
Nadipē ēdō dhāri
Edo idhi emō
Dhooram idhi rāmō
Edurēdō chūpē
Nadipē ēdō dhāri