Telugu Lyrics
ఎవరికోసం ఈ పోరాటం
ఎమిటోరా ఈ లోకం
ఎవరికోసం ఈ పోరాటం
కలిసి నడవాలంట
కష్టాలు పడాలంట
కలిసి నడవాలంట
కష్టాలు పడాలంట
ఇకనైనా మారదా మన జన్మ
ఎమిటోరా ఈ లోకం
ఎవరికోసం ఈ పోరాటం
కాలం మనతోనే
కాలం మన వెంటే
కాలం మనతోనే
కాలం మన వెంటే
ఎంత నవ్వాలో ఎంత ఏడవాలో
ఎమిటోరా ఈ లోకం
ఎవరికోసం ఈ పోరాటం
మనసుకి నచ్చినట్టు
మనసుకి నచ్చినట్టు
నడవాలంట
ఎంతో దూరం
ఎంతో దూరం
ఎమిటోరా ఈ లోకం
ఎవరికోసం ఈ పోరాటం
English Lyrics / Transliteration
Evarikosam ee poratam
Emitora ee lokam
Evarikosam ee poratam
Kalisi nadavalanta
Kashtalu padalanta
Kalisi nadavalanta
Kashtalu padalanta
Ikanaina maarada mana janma
Emitora ee lokam
Evarikosam ee poratam
Kaalam manathone
Kaalam mana vente
Kaalam manathone
Kaalam mana vente
Entha navvalo entha edavalo
Emitora ee lokam
Evarikosam ee poratam
Manasuki nachinattu
Manasuki nachinattu
Nadavalanta
Entho dooram
Entho dooram
Emitora ee lokam
Evarikosam ee poratam