Telugu Lyrics
అలసిపోయిన ఓ అడుగు..
ఎలా ఉన్నా నువ్వు.. ఎలా ఉన్నా నువ్వు..
గెలుపు దాటిన ఓ గెలుపు..
కన్నులలో నీ కధ..
నవ్వులలో నీ బాధ..
నిలబడితే కొండ..
పడితే వరద..
నేనంటూ ఎవరికైనా..
ఎదో ఒకటి ఉంటా..
కారణం నువ్వే..
లోకం మొత్తానికి..
నా మనసు నీదే..
నా ఊపిరి నీదే..
ఎలా ఉన్నా నువ్వే..
ఎలా ఉన్నా నువ్వే..
తొడుకున్న దుస్తులన్నీ..
కారణం నీ కోసమే..
పడిపోయి మళ్ళీ..
లేచిన ప్రతిసారీ..
ఎలా ఉన్నా నువ్వు.. ఎలా ఉన్నా నువ్వు..
అలసిపోయిన ఓ అడుగు..
ఎలా ఉన్నా నువ్వు.. ఎలా ఉన్నా నువ్వు..
గెలుపు దాటిన ఓ గెలుపు..
నా కన్నులలో నీ కధ..
నా నవ్వులలో నీ బాధ..
నిలబడితే కొండ..
పడితే వరద..
నేనంటూ ఎవరికైనా..
ఎదో ఒకటి ఉంటా..
కారణం నువ్వే..
లోకం మొత్తానికి..
నా మనసు నీదే..
నా ఊపిరి నీదే..
ఎలా ఉన్నా నువ్వే..
ఎలా ఉన్నా నువ్వే..
English Lyrics / Transliteration
Alasipoyina o adugu..
Ela unna nuvvu.. ela unna nuvvu..
Gelupu daatina o gelupu..
Kannulalo nee kadha..
Navvulalo nee baadha..
Nilabadithe konda..
Padithe varada..
Nenantu evarikainaa..
Edo okati untaa..
Kaaranam nuvve..
Lokam mottaaniki..
Naa manasu neede..
Naa oopiri neede..
Ela unna nuvve..
Ela unna nuvve..
Todukunna dustulanni..
Kaaranam nee kosame..
Padipoyi malli..
Lechina pratisari..
Ela unna nuvvu.. ela unna nuvvu..
Alasipoyina o adugu..
Ela unna nuvvu.. ela unna nuvvu..
Gelupu daatina o gelupu..
Naa kannulalo nee kadha..
Naa navvulalo nee baadha..
Nilabadithe konda..
Padithe varada..
Nenantu evarikainaa..
Edo okati untaa..
Kaaranam nuvve..
Lokam mottaaniki..
Naa manasu neede..
Naa oopiri neede..
Ela unna nuvve..
Ela unna nuvve..