Telugu Lyrics
ఏ నేనొక మగవాడిని
ఎ కనవే నేనొక మగవాడిని
ఏ నేనొక మగవాడిని
పగబట్టిన దైవం పగబట్టిన దైవం
శాపమిచ్చిన దైవం
నా వదిలేశినదాని వైపు
నా వదిలేశినదాని వైపు
తిరిగీ చూడనివ్వదు
తిరిగీ చూడనివ్వదు
ఎ కనవే నేనొక మగవాడిని
ఏ నేనొక మగవాడిని
అలరించు అమృతపు నాదాలై
నను చేరిన ఆ ప్రేయసి
అలరించు అమృతపు నాదాలై
నను చేరిన ఆ ప్రేయసి
అయినది ఒక పగ
అయినది ఒక పగ
నా కోసమే కట్టిన
నా కోసమే కట్టిన
ఒక విషపు కక్ష
ఒక విషపు కక్ష
ఎ కనవే నేనొక మగవాడిని
ఏ నేనొక మగవాడిని
ఎదలోన దాచిన
ఎదలోన దాచిన
గురుతులతో
ఎడబాటులో
ఒక విరహ గీతమే
ఒక విరహ గీతమే
పాడుతూ
ఎ కనవే నేనొక మగవాడిని
ఏ నేనొక మగవాడిని
English Lyrics / Transliteration
E nenoka magavadini
E kanave nenoka magavadini
E nenoka magavadini
Pagabattina daivam pagabattina daivam
Shapamicchina daivam
Na vadilesinadani vaipu
Na vadilesinadani vaipu
Tirigi choodanivvadu
Tirigi choodanivvadu
E kanave nenoka magavadini
E nenoka magavadini
Alarinchu amrutapu nadalayi
Nanu cherina aa preyasi
Alarinchu amrutapu nadalayi
Nanu cherina aa preyasi
Ayinadi oka paga
Ayinadi oka paga
Na kosame kattina
Na kosame kattina
Oka vishapu kaksha
Oka vishapu kaksha
E kanave nenoka magavadini
E nenoka magavadini
Edalona daachina
Edalona daachina
Gurutulatho
Edabaatulo
Oka viraha geetame
Oka viraha geetame
Paduthu
E kanave nenoka magavadini
E nenoka magavadini