Telugu Lyrics
ఎవడు నీకు సాటి వాడు
ఎవడు నీకు సాటి వాడు
ఎనడు నిను మించిన వాడు
జనముల కన్నుల పండువౌ
జనముల కన్నుల పండువౌ
ధర్మరక్షకుని జననము
సత్యసంస్థాపనకు జననము
ఎనడు నిను మించిన వాడు
ఎవడు నీకు సాటి వాడు
ఎవడు నీకు సాటి వాడు
ఎనడు నిను మించిన వాడు
అంధకారమందు వెలుగు
అన్యాయమందు నీతి
అంధకారమందు వెలుగు
అన్యాయమందు నీతి
నీవుంటే జగతికి భయమేమి
నీవుంటే జగతికి భయమేమి
నీవేగదా రక్షకుడవు
నీవేగదా రక్షకుడవు
ఎనడు నిను మించిన వాడు
ఎవడు నీకు సాటి వాడు
ఎవడు నీకు సాటి వాడు
ఎనడు నిను మించిన వాడు
English Lyrics / Transliteration
Evadu neeku saati vaadu
Evadu neeku saati vaadu
Enadu ninu minchina vaadu
Janamula kannula pandavou
Janamula kannula pandavou
Dharmarakshakuni jananamu
Satyasansthaapanaku jananamu
Enadu ninu minchina vaadu
Evadu neeku saati vaadu
Evadu neeku saati vaadu
Enadu ninu minchina vaadu
Andhakaaramandu velugu
Anyayamandu neethi
Andhakaaramandu velugu
Anyayamandu neethi
Nuvunte jagathiki bhayame mi
Nuvunte jagathiki bhayame mi
Neevega da rakshakudavu
Neevega da rakshakudavu
Enadu ninu minchina vaadu
Evadu neeku saati vaadu
Evadu neeku saati vaadu
Enadu ninu minchina vaadu