Telugu Lyrics
ఎందాక నిద్ర నీకిదే
నెలవంక కిరీటముతో
నేల రాణి మరీ
ఎందాక నిద్ర నీకిదే
ఎందాక నిద్ర నీకిదే
చల్లగ గాలి తాకి
చీర కొంగు ఎగిరే
నేలకు దరువులేసే
నీటి అలలు వేగే
చల్లగ గాలి తాకి
చీర కొంగు ఎగిరే
నేలకు దరువులేసే
నీటి అలలు వేగే
పరువమొక నాట్యశాల
పలికెనుగా రాగమే
మెల్లగ ఊగె కాలం
ముందొక నవ వేగమే
ఎందాక నిద్ర నీకిదే
ఎందాక నిద్ర నీకిదే
పరువమొక నాట్యశాల
పలికెనుగా రాగమే
మెల్లగ ఊగె కాలం
ముందొక నవ వేగమే
ఎందాక నిద్ర నీకిదే
ఎందాక నిద్ర నీకిదే
నెలవంక కిరీటముతో
నేల రాణి మరీ
ఎందాక నిద్ర నీకిదే
ఎందాక నిద్ర నీకిదే
English Lyrics / Transliteration
Endaaka nidra neekide
Nelavanka kireetamutho
Nela raani maree
Endaaka nidra neekide
Endaaka nidra neekide
Challaga gaali thaaki
Cheera kongu egire
Nelaku daruvuleyase
Neeti alalu vege
Challaga gaali thaaki
Cheera kongu egire
Nelaku daruvuleyase
Neeti alalu vege
Paruvamoka naatya shaala
Palikenugaa raagame
Mellaga ooge kaalam
Mundoka nava vegamae
Endaaka nidra neekide
Endaaka nidra neekide
Paruvamoka naatya shaala
Palikenugaa raagame
Mellaga ooge kaalam
Mundoka nava vegamae
Endaaka nidra neekide
Endaaka nidra neekide
Nelavanka kireetamutho
Nela raani maree
Endaaka nidra neekide
Endaaka nidra neekide