Telugu Lyrics
కనువిందు చేయగా
చందమామ కిరణాలే
నేల రాలెగా
మబ్బుల మాటున్న
చందమామ మెరిసే
మెరుపుల మాటున్న
హృదయం విరిసే
ఆకాశ గంగా తరంగం
నాలోన తరగంగ
నవ రాగాల రాగం
నాలోన పొంగెంగ
రగిలే ఆశల వెలుగులు
నీ రూపమే కనుమాయె
వెన్నెల చల్లని కిరణాలు
నీ స్పర్శే కనుమాయె
పలికే పలుకులలో
నీ ఊహలే నాలో
ఆడే అడుగులలో
నీ నడకలే నాలో
ఎండమావి నీడమావి
కనువిందు చేయగా
చందమామ కిరణాలే
నేల రాలెగా
పలికే పలుకులలో
నీ ఊహలే నాలో
ఆడే అడుగులలో
నీ నడకలే నాలో
మదిలోని కోరిక
అది నీ రూపమే
పెదవిని దాటిన
అది నీ నామమే
నింగిలో తారలే
నేలకొచ్చెనే
నాలోని భావాలే
నీకై వెచ్చెనే
ఎండమావి నీడమావి
కనువిందు చేయగా
చందమామ కిరణాలే
నేల రాలెగా
మబ్బుల మాటున్న
చందమామ మెరిసే
మెరుపుల మాటున్న
హృదయం విరిసే
ఆకాశ గంగా తరంగం
నాలోన తరగంగ
నవ రాగాల రాగం
నాలోన పొంగెంగ
English Lyrics / Transliteration
Kanuvindu Cheyaga
Chandamaama Kiranaale
Nela Raalega
Mabbula Maatunna
Chandamaama Merise
Merupula Maatunna
Hrudayam Virise
Aakaasha Ganga Tarangam
Naalona Taraganga
Nava Raagaala Raagam
Naalona Ponenaga
Ragile Aashala Velugulu
Nee Roopame Kanumaaye
Vennela Challani Kiranaalu
Nee Sparshe Kanumaaye
Palike Palukulalo
Nee Ooohale Naalo
Aade Adugulalo
Nee Nadikale Naalo
Endamaavi Needamaavi
Kanuvindu Cheyaga
Chandamaama Kiranaale
Nela Raalega
Palike Palukulalo
Nee Ooohale Naalo
Aade Adugulalo
Nee Nadikale Naalo
Madilone Korika
Adi Nee Roobame
Pedavini Daatina
Adi Nee Naabame
Ningilo Taarale
Nelakocchene
Naaloni Bhaavaale
Neekai Vechene
Endamaavi Needamaavi
Kanuvindu Cheyaga
Chandamaama Kiranaale
Nela Raalega
Mabbula Maatunna
Chandamaama Merise
Merupula Maatunna
Hrudayam Virise
Aakaasha Ganga Tarangam
Naalona Taraganga
Nava Raagaala Raagam
Naalona Ponenaga