Telugu Lyrics
ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు
అంతరాత్మ ఘోషించి అక్షయానందమున
మునిగి యున్నవారి కీర్తి వినుడీ వినుడీ
ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు
ఘనమైన యోగీశ్వరులు
ఘనమైన యోగీశ్వరులు
కరుణామృత వర్షములు
కురిపించుచు నున్నవారి
కీర్తి వినుడీ వినుడీ
ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు
ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు
వినయంబుతో భక్తి తోడ
వినయంబుతో భక్తి తోడ
నిను వేడినవారికి
యిహ పరముల నీడగ నిలిచు
వారి కీర్తి వినుడీ వినుడీ
ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు
ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు
English Lyrics / Transliteration
Endaro Mahanubhaavulu Andariki Namaskaramulu
Antaraatma Gho-shinchi Akshayaanandamu-na
Munigi Yunnavaari Keerthi Vinudee Vinudee
Endaro Mahanubhaavulu Andariki Namaskaramulu
Ghanamaina Yoge-shwarulu
Ghanamaina Yoge-shwarulu
Karunaamrutha Varshamulu
Kurinpinchuchu Nunna-vaari
Keerthi Vinudee Vinudee
Endaro Mahanubhaavulu Andariki Namaskaramulu
Endaro Mahanubhaavulu Andariki Namaskaramulu
Vinayambuto Bhakti Thoda
Vinayambuto Bhakti Thoda
Ninu Vedina-vaariki
Yaha Paramula Needaga Nilichu
Vaari Keerthi Vinudee Vinudee
Endaro Mahanubhaavulu Andariki Namaskaramulu
Endaro Mahanubhaavulu Andariki Namaskaramulu