Telugu Lyrics
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
అందరికి వందనములు
ముందర ముందుగనుండి బుధులు మెచ్చిన
పద్దతిగల వారలు
పద్దతిగల వారలు
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
సంగీత సామ్రాజ్య సింహాసనమున
సంప్రీతిగా విహరించు
సంప్రీతిగా విహరించు
సంగీత సామ్రాజ్య సింహాసనమున
సంప్రీతిగా విహరించు
సంప్రీతిగా విహరించు
కళానిధులైన వారెందరో
కళానిధులైన వారెందరో
కళానిధులైన వారెందరో
వారలకు వందనములు
వందనములు వందనములు
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
English Lyrics / Transliteration
Endaro mahānubhāvulu andariki vandanamulu
Andariki vandanamulu
Mundara munduganuṇḍi budhulu meccina
Paddhatigala vāralu
Paddhatigala vāralu
Endaro mahānubhāvulu andariki vandanamulu
Endaro mahānubhāvulu andariki vandanamulu
Saṅgīta sāmrājya sinhāsanmuna
Samprītigā vihariñcu
Samprītigā vihariñcu
Saṅgīta sāmrājya sinhāsanmuna
Samprītigā vihariñcu
Samprītigā vihariñcu
Kaḷānidhulaina vārendaro
Kaḷānidhulaina vārendaro
Kaḷānidhulaina vārendaro
Vāralaku vandanamulu
Vandanamulu vandanamulu
Endaro mahānubhāvulu andariki vandanamulu
Endaro mahānubhāvulu andariki vandanamulu