Telugu Lyrics
ఎవరు చూడని, ఎవ్వరు వినని
ఘటనొకటి జరిగేనో,
కథలన్నీ కథలన్నీ
కనుమరుగయ్యేనో
యదలో ఏదో అనిపించేనో
ఎంతటి చందం, ఎంతటి అందం
ఎంతటి రూపం, ఎంతటి తేజం
అన్ని మాయే, అన్నీ మాయే
అనుక్షణం మారే
అది నీవే, అది నీవే
అనిపించేనో
ఎన్నడైనా, ఎప్పుడైనా,
ఎవరు చూడని, ఎవ్వరు వినని
ఘటనొకటి జరిగేనో,
కథలన్నీ కథలన్నీ
కనుమరుగయ్యేనో
యదలో ఏదో అనిపించేనో
అందరినీ, అందరినీ
అక్కున చేర్చే
నీ రూపం
నాలోని, నాలోని
వేదన తీర్చే
నీ రూపం
అందరినీ, అందరినీ
అక్కున చేర్చే
నీ రూపం
నాలోని, నాలోని
వేదన తీర్చే
నీ రూపం
అయినా, అయినా
అందనందే
ఏదో అనిపించేనో
యదలో ఏదో అనిపించేనో
ఎన్నడైనా, ఎప్పుడైనా,
ఎవరు చూడని, ఎవ్వరు వినని
ఘటనొకటి జరిగేనో,
కథలన్నీ కథలన్నీ
కనుమరుగయ్యేనో
యదలో ఏదో అనిపించేనో
English Lyrics / Transliteration
Evaru choodani, evvaru vinani
Ghatanokati jarigeno,
Kathalanni kathalanni
Kanumarugayyeno
Yadalo edo anipincheno
Entati chandam, entati andam
Entati roopam, entati tejam
Anni maaye, anni maaye
Anukshanam maare
Adi neeve, adi neeve
Anipincheno
Ennadaina, eppudaina,
Evaru choodani, evvaru vinani
Ghatanokati jarigeno,
Kathalanni kathalanni
Kanumarugayyeno
Yadalo edo anipincheno
Andarini, andarini
Akkuna cherche
Nee roopam
Naaloni, naaloni
Vedana teerche
Nee roopam
Andarini, andarini
Akkuna cherche
Nee roopam
Naaloni, naaloni
Vedana teerche
Nee roopam
Ayinaa, ayinaa
Andanandey
Edo anipincheno
Yadalo edo anipincheno
Ennadaina, eppudaina,
Evaru choodani, evvaru vinani
Ghatanokati jarigeno,
Kathalanni kathalanni
Kanumarugayyeno
Yadalo edo anipincheno