Telugu Lyrics
ఎంతయ్యావో తోర్రు
ఎంతయ్యో లెద్దొర్రు
ఎంతయ్యావో తోర్రు
అడిగో రాగం అదిగో తాళం
అడిగో రాగం అదిగో తాళం
పదాల పందెం ముగిసేనులే
పదాల పందెం ముగిసేనులే
ఎందయ్యో లేదొర్రు
ఎంతయ్యావో తోర్రు
పదునైన మాటల పల్లకిలో
ఎక్కి వచ్చావా
ఒడిదొడి మాటల వలలో పడి
కొలిమి రగిలించావా
నీ దారంటే నీ దారే
నా దారంటే నా దారే
ఎవరూ తీరని ఇరు తీరాలే
మట్టి మనిషంటూ
మనసుని తట్టే
ఎంతయ్యో లేదొర్రు
ఎంతయ్యావో తోర్రు
నాయుడి గారికి నమస్కారం
వినతను విన్నారా
పందెం కాయమంటూ
వచ్చినోళ్లకు నమస్కారం
పందెం కాయనా
నీ మట్టికి మారాజు
నా మట్టికి మారాజు
ఎవరో తేలనీ
ఎవరో తేలనీ
అడిగో రాగం అదిగో తాళం
అడిగో రాగం అదిగో తాళం
పదాల పందెం ముగిసేనులే
పదాల పందెం ముగిసేనులే
ఎందయ్యో లేదొర్రు
ఎంతయ్యావో తోర్రు
ఎంతయ్యో లేదొర్రు
ఎంతయ్యావో తోర్రు
ఎంతయ్యో లెద్దొర్రు
ఎంతయ్యావో తోర్రు
అడిగో రాగం అదిగో తాళం
అడిగో రాగం అదిగో తాళం
పదాల పందెం ముగిసేనులే
పదాల పందెం ముగిసేనులే
ఎందయ్యో లేదొర్రు
ఎంతయ్యావో తోర్రు
English Lyrics / Transliteration
Enthayyavo thorru
Endhayyo leddorrru
Enthayyavo thorru
Adigo ragam adigo thalam
Adigo ragam adigo thalam
Padala pandhem mugisenule
Padala pandhem mugisenule
Endhayyo ledorrru
Enthayyavo thorru
Padunaina maathala pallakilo
Ekki vacchava
Odiddodi maathala valalo padi
Kolimi ragilinchava
Nee daarante nee daare
Naa daarante naa daare
Evaru theerani iru theeraale
Matti manishantu
Manasuni thatte
Enthayyavo thorru
Enthayyavo thorru
Naayudi gaariki namaskaram
Vinathanu vinnara
Pandhem kaayamantu
Vachinolllaku namaskaram
Pandhem kaayana
Nee mattiki maaraju
Naa mattiki maaraju
Evaro thelani
Evaro thelani
Adigo ragam adigo thalam
Adigo ragam adigo thalam
Padala pandhem mugisenule
Padala pandhem mugisenule
Endhayyo ledorrru
Enthayyavo thorru
Enthayyavo ledorrru
Enthayyavo thorru
Enthayyavo leddorrru
Enthayyavo thorru
Adigo ragam adigo thalam
Adigo ragam adigo thalam
Padala pandhem mugisenule
Padala pandhem mugisenule
Endhayyo ledorrru
Enthayyavo thorru