Telugu Lyrics
ఎక్కడ నీ జాడ కనన
ఎంతగా తపించినా
ఎదలో నీ వార్త చేర
ఓ నా జీవమా
ఓ నా ప్రాణమా
ఎటు నువ్వో
అటు నా లోకమా
ఎందెందో వెతికినా
ఎక్కడ నీ జాడ కనన
ఎంతగా తపించినా
ఎదలో నీ వార్త చేర
చీకటిలో వెలుగులా
వెన్నెలలో పగలులా
నా కలలలో నీవులా
నే నిదురించినా
నీవున్న లోకమే
నాకు స్వర్గమే
నీవు లేని క్షణమే
నరకమాయెగా
ఎందెందో వెతికినా
ఎక్కడ నీ జాడ కనన
ఎంతగా తపించినా
ఎదలో నీ వార్త చేర
ఓ నా జీవమా
ఓ నా ప్రాణమా
ఎటు నువ్వో
అటు నా లోకమా
కనులలో నీ రూపం
మదిలో నీ రూపం
మెదడులో నీ తలపు
క్షణము ఆగదే
ఎన్నెన్నో జన్మలు
నీకై ఎదురుచూపులు
నీ రాకకై వేచి
ఒంటరిగా నిలిచా
ఎందెందో వెతికినా
ఎక్కడ నీ జాడ కనన
ఎంతగా తపించినా
ఎదలో నీ వార్త చేర
ఓ నా జీవమా
ఓ నా ప్రాణమా
ఎటు నువ్వో
అటు నా లోకమా
English Lyrics / Transliteration
Ekkada nee jaada kanana
Enthaga thapinchina
Edhalo nee vaartha chera
Oh naa jeevama
Oh naa praanama
Etug nuvvo
Athu naa lokama
Endendho vethikina
Ekkada nee jaada kanana
Enthaga thapinchina
Edhalo nee vaartha chera
Cheekatilo velugulaa
Vennelalo pagalulaa
Naa kalalalo neevulaa
Ne nidurinchinaa
Neevunna lokame
Naaku swargame
Neevu leni kshaname
Narakamayegaa
Endendho vethikina
Ekkada nee jaada kanana
Enthaga thapinchina
Edhalo nee vaartha chera
Oh naa jeevama
Oh naa praanama
Etug nuvvo
Athu naa lokama
Kanulalo nee roopam
Madilo nee roopam
Medadulo nee thalapu
Kshanamu aagade
Ennenno janmalu
Neekai eduruchupulu
Nee raakakai vechi
Ontariga nilichaa
Endendho vethikina
Ekkada nee jaada kanana
Enthaga thapinchina
Edhalo nee vaartha chera
Oh naa jeevama
Oh naa praanama
Etug nuvvo
Athu naa lokama