Telugu Lyrics
అందుకే నీవు రాకు అందుకే
వెన్నెలంతా నీవు కోరి
వయ్యారాలు చేసేదెందుకే
అందుకే నీవు రాకు అందుకే
ఎందుకే నా చెలి నీవు ఎందుకే
అందుకే నీవు రాకు అందుకే
తుంటరి చూపులు వలపు వూని
గుండెల్లో గుసగుస లాడగా
ముసిరిన కోరిక మదిని మీటి
మత్తులో ముంచెత్తగా
నీ పిలుపు వింటే చాలు
నా ప్రాణం నీదే నందుకే
ఎందుకే నా చెలి నీవు ఎందుకే
అందుకే నీవు రాకు అందుకే
వెన్నెలంతా నీవు కోరి
వయ్యారాలు చేసేదెందుకే
అందుకే నీవు రాకు అందుకే
నీ పయ్యెద జారుచున్న
నా కళ్ళు నీ పైనే నిలుపగా
నీ నవ్వులు కురియుచున్న
నా మనసు నీకై పరుగులు తీయగా
నీ స్పర్శ తగిలితే చాలు
నా ఊపిరి నీదే నందుకే
ఎందుకే నా చెలి నీవు ఎందుకే
అందుకే నీవు రాకు అందుకే
వెన్నెలంతా నీవు కోరి
వయ్యారాలు చేసేదెందుకే
అందుకే నీవు రాకు అందుకే
English Lyrics / Transliteration
Andhuke neevu raaku andhuke
Vennelantha neevu khori
Vayyaaraalu chesedhendhuke
Andhuke neevu raaku andhuke
Endhuke naa cheli neevu endhuke
Andhuke neevu raaku andhuke
Thuntari choopulu valapu vooni
Gundello gusagusa laadaga
Musirina korika madhini meeti
Matthulo munchetthaga
Nee pilupu vinte chaalu
Naa praanam needhe nandhuke
Endhuke naa cheli neevu endhuke
Andhuke neevu raaku andhuke
Vennelantha neevu khori
Vayyaaraalu chesedhendhuke
Andhuke neevu raaku andhuke
Nee payyeda jaaruchunna
Naa kallu nee pai ne nilupaga
Nee navvulu kuriyuchunna
Naa manasu neekai parugulu theeyaga
Nee sparsha thagilithe chaalu
Naa oopiri needhe nandhuke
Endhuke naa cheli neevu endhuke
Andhuke neevu raaku andhuke
Vennelantha neevu khori
Vayyaaraalu chesedhendhuke
Andhuke neevu raaku andhuke