Telugu Lyrics
ఎందుకెలే ఇలా
ఏదోలా ఉందిలే
నిన్నొదిలి నిలవలేక
పోతున్నా నిన్ను చూడలేక
ఎందుకెలే ఇలా…
ఎందుకెలే ఇలా
ఏదోలా ఉందిలే
నిన్నొదిలి నిలవలేక
పోతున్నా నిన్ను చూడలేక
హృదయమే కరిగిపోయే
మమతే పెరిగిపోయే
నన్నే నువ్వు చూస్తుంటే
కన్నులు కలువక నలిగిపోయే
హృదయమే కరిగిపోయే
మమతే పెరిగిపోయే
నన్నే నువ్వు చూస్తుంటే
కన్నులు కలువక నలిగిపోయే
ఎందుకెలే ఇలా…
ఎందుకెలే ఇలా
ఏదోలా ఉందిలే
నిన్నొదిలి నిలవలేక
పోతున్నా నిన్ను చూడలేక
రంగులన్నీ నీళ్ళలా
కరిగిపోతాయే
నా కలలన్నీ నీళ్ళలా
తడిసిపోతాయే
నిన్ను నేనే చూస్తుంటే
మతి పోయెనే
చూపులతోనే చూపుల
అందంగా కలిపి
వెన్నెలొ తేనే
చిరునవ్వుతో చల్లి
నా హృదయాన్ని
నువ్వే లాక్కుపోతుంటే
ఎందుకెలే…
ఎందుకెలే ఇలా…
ఎందుకెలే ఇలా
ఏదోలా ఉందిలే
నిన్నొదిలి నిలవలేక
పోతున్నా నిన్ను చూడలేక
ఎందుకెలే ఇలా…
ఎందుకెలే ఇలా
ఏదోలా ఉందిలే
నిన్నొదిలి నిలవలేక
పోతున్నా నిన్ను చూడలేక
English Lyrics / Transliteration
Endhukele ila
Edhola undile
Ninnodili nilavaleka
Pothunna ninnu chudaleka
Endhukele ila…
Endhukele ila
Edhola undile
Ninnodili nilavaleka
Pothunna ninnu chudaleka
Hrudayame karigipoye
Mamate perigipoye
Nanne nuvvu chusthunte
Kannulu kaluvaka naligipoye
Hrudayame karigipoye
Mamate perigipoye
Nanne nuvvu chusthunte
Kannulu kaluvaka naligipoye
Endhukele ila…
Endhukele ila
Edhola undile
Ninnodili nilavaleka
Pothunna ninnu chudaleka
Rangulanni neellala
Karigipothaye
Na kalalanni neellala
Thadisipothaye
Ninnu nene chusthunte
Mathi poyene
Choopulatho ne choopula
Andhanga kalipi
Vennelode tene
Chirunavvutho challi
Na hrudayanni
Nuvve lakkupothunte
Endhukele…
Endhukele ila…
Endhukele ila
Edhola undile
Ninnodili nilavaleka
Pothunna ninnu chudaleka
Endhukele ila…
Endhukele ila
Edhola undile
Ninnodili nilavaleka
Pothunna ninnu chudaleka