Telugu Lyrics
నా మనసుతో ఇలా…
ఏం చెప్పాలో తెలియక…
ఏం చేయాలో తెలియక…
చిలిపి కళ్ళతో…
చిరునవ్వుల తో…
నన్ను కవ్విస్తూ…
నాలో కలిస్తే…
ఎందుకెల్లే ఇలా…
నా మనసుతో ఇలా…
ఏం చెప్పాలో తెలియక…
ఏం చేయాలో తెలియక…
ఒంటరి క్షణాలలో…
నా ఒడిలో చేరి…
నన్ను దోచుకున్నావే…
అంతలోనే మాయమయ్యావే…
మౌన రాగాలలో…
మధుర స్వరాలలో…
నన్ను ఊపేసావే…
ఎటో తీసుకెళ్ళావే…
ఎందుకెల్లే ఇలా…
నా మనసుతో ఇలా…
ఏం చెప్పాలో తెలియక…
ఏం చేయాలో తెలియక…
ఒక రూపంలా…
ఒక స్వప్నంలా…
నా కళ్ళలో నిలిచావే…
నా గుండెల్లో కొలువున్నావే…
ఏదో చెప్పాలని…
ఏదో వినాలని…
పక్కనే నువ్వుంటే…
సంతోషమేగా…
ఎందుకెల్లే ఇలా…
నా మనసుతో ఇలా…
ఏం చెప్పాలో తెలియక…
ఏం చేయాలో తెలియక…
చిలిపి కళ్ళతో…
చిరునవ్వుల తో…
నన్ను కవ్విస్తూ…
నాలో కలిస్తే…
English Lyrics / Transliteration
Naa manasutho ila…
Em cheppalo teliyaka…
Em cheyalo teliyaka…
Chilipi kallatho…
Chirunavvula tho…
Nannu kavvisthoo…
Naalo kaliste…
Endhukelle ila…
Naa manasutho ila…
Em cheppalo teliyaka…
Em cheyalo teliyaka…
Ontari kshanaalalo…
Naa odilo cheri…
Nannu dochukunnaave…
Anthalone mayamayyaave…
Mouna raagaalalo…
Madhura swaraalalo…
Nannu oopesaave…
Eto theesukellaave…
Endhukelle ila…
Naa manasutho ila…
Em cheppalo teliyaka…
Em cheyalo teliyaka…
Oka roopamlaa…
Oka swapnamlaa…
Naa kallalo nilichaave…
Naa gundello koluvunnaave…
Edho cheppaalani…
Edho vinaalani…
Pakkane nuvvunte…
Santhoshamelgaa…
Endhukelle ila…
Naa manasutho ila…
Em cheppalo teliyaka…
Em cheyalo teliyaka…
Chilipi kallatho…
Chirunavvula tho…
Nannu kavvisthoo…
Naalo kaliste…