Telugu Lyrics
ఎండి మొగుడ పొద్దు
వగలు తీరే వయసు
తగులు తీరే మనసు
ఎండి మొగుడ పొద్దు
వగలు తీరే వయసు
తగులు తీరే మనసు
ఎండి మొగుడ పొద్దు
పసిడి మొగమున
పారిన చెమట
కసిడి కుచముల
దాచిన మత్తు
పసిడి మొగమున
పారిన చెమట
కసిడి కుచముల
దాచిన మత్తు
అది కవ్వించును
మమ కవ్వించును
మరి రేగింపున
ఎండి మొగుడ పొద్దు
పసిడి మొగమున
పారిన చెమట
కసిడి కుచముల
దాచిన మత్తు
అది కవ్వించును
మమ కవ్వించును
మరి రేగింపున
ఎండి మొగుడ పొద్దు
పింఛము విప్పిన
మయూరమందు
రంపులు రేపిన
కాంతునందు
పింఛము విప్పిన
మయూరమందు
రంపులు రేపిన
కాంతునందు
అది కవ్వించును
మమ కవ్వించును
మరి రేగింపున
ఎండి మొగుడ పొద్దు
వగలు తీరే వయసు
తగులు తీరే మనసు
ఎండి మొగుడ పొద్దు
వగలు తీరే వయసు
తగులు తీరే మనసు
ఎండి మొగుడ పొద్దు
English Lyrics / Transliteration
Endi moguda poddu
Vagalu theere vayasu
Thagulu theere manasu
Endi moguda poddu
Vagalu theere vayasu
Thagulu theere manasu
Endi moguda poddu
Pasidi mogamuna
Paarina chemata
Kasidi kuchamula
Daachina maththu
Pasidi mogamuna
Paarina chemata
Kasidi kuchamula
Daachina maththu
Adi kavvinchunu
Mama kavvinchunu
Mari regimpuna
Endi moguda poddu
Pasidi mogamuna
Paarina chemata
Kasidi kuchamula
Daachina maththu
Adi kavvinchunu
Mama kavvinchunu
Mari regimpuna
Endi moguda poddu
Pinchamu vippina
Mayooramandu
Rampulu repina
Kaanthunandu
Pinchamu vippina
Mayooramandu
Rampulu repina
Kaanthunandu
Adi kavvinchunu
Mama kavvinchunu
Mari regimpuna
Endi moguda poddu
Vagalu theere vayasu
Thagulu theere manasu
Endi moguda poddu
Vagalu theere vayasu
Thagulu theere manasu
Endi moguda poddu