Telugu Lyrics
అందుకోలేరు మనుషులు
ఎందుకయ్యా నీ మహిమ
అందుకోలేరు మనుషులు
భూమి ఆకాశాల
నీవే నడిపింపగా
భూమి ఆకాశాల
నీవే నడిపింపగా
ఎందుకయ్యా నీ మహిమ
అందుకోలేరు మనుషులు
చెలరేగే కెరటాలు
సముద్రాల లోతులు
చెలరేగే కెరటాలు
సముద్రాల లోతులు
అన్నిటినీ కలుపు నీ
అద్భుతమైన చేతులు
అన్నిటినీ కలుపు నీ
అద్భుతమైన చేతులు
ఎందుకయ్యా నీ మహిమ
అందుకోలేరు మనుషులు
అందమైన పువ్వులు
అందమైన పక్షులు
అందమైన పువ్వులు
అందమైన పక్షులు
అన్నిటినీ సృష్టించే
అనంతమైన నీ చేతులు
అన్నిటినీ సృష్టించే
అనంతమైన నీ చేతులు
ఎందుకయ్యా నీ మహిమ
అందుకోలేరు మనుషులు
English Lyrics / Transliteration
Andukoleru manushulu
Endukayya nee mahima
Andukoleru manushulu
Bhumi aakaashaala
Neeve nadipimpaga
Bhumi aakaashaala
Neeve nadipimpaga
Endukayya nee mahima
Andukoleru manushulu
Chelarege kerataalu
Samudraala lothulu
Chelarege kerataalu
Samudraala lothulu
Annintini kalupu nee
Adbhuthmaina chethulu
Annintini kalupu nee
Adbhuthmaina chethulu
Endukayya nee mahima
Andukoleru manushulu
Andamaina puvvulu
Andamaina pakshulu
Andamaina puvvulu
Andamaina pakshulu
Annintini srushtinche
Ananthamaina nee chethulu
Annintini srushtinche
Ananthamaina nee chethulu
Endukayya nee mahima
Andukoleru manushulu