Telugu Lyrics
ఎదలో ఏదో మెరుపులాగ
ఏదో వెలుగు రేఖలాగ
పొంగుచుండెను ఏ బాధ
పాడుచుండెను ఏ రాగం
ఎందుకనో నిన్ను చూడగానే
ఎదలో ఏదో మెరుపులాగ
ఏదో వెలుగు రేఖలాగ
పదునైన నీ చూపు పొడిచే
గుండె లోలోన అంటుకునే
ఆ చిరునవ్వు చూసి మురిసే
మది అల్లరి చేయుచుండె
ఆ చిరునవ్వు చూసి మురిసే
మది అల్లరి చేయుచుండె
నేను మరిచిపోతిని నా దారి
ఎందుకనో నిన్ను చూడగానే
పయనించెను క్షణములే వేగ
పరిగెత్తెను వయసులే వేగ
నీలాల నీ కనులు చూసి
నిలిచె నా మనసు వేగ
నీలాల నీ కనులు చూసి
నిలిచె నా మనసు వేగ
నేను మరిచిపోతిని నా దారి
ఎందుకనో నిన్ను చూడగానే
ఎందుకనో నిన్ను చూడగానే
ఎదలో ఏదో మెరుపులాగ
ఏదో వెలుగు రేఖలాగ
పొంగుచుండెను ఏ బాధ
పాడుచుండెను ఏ రాగం
ఎందుకనో నిన్ను చూడగానే
English Lyrics / Transliteration
Edalo edo merupulaaga
Edo velugu rekhalaaga
Ponguchundenu ae baadha
Paaduchundenu ae raagam
Endukano ninu choodagaane
Edalo edo merupulaaga
Edo velugu rekhalaaga
Padunaina nee choopu podiche
Gunde lolona antukune
Aa chirunavvu choosi murise
Madhi allari cheyuchunde
Aa chirunavvu choosi murise
Madhi allari cheyuchunde
Nenu marichipothini naa daari
Endukano ninu choodagaane
Payaninchenu kshanamule vega
Parigeththenu vayasure vega
Neelaala nee kanulu choosi
Niliche naa manasu vega
Neelaala nee kanulu choosi
Niliche naa manasu vega
Nenu marichipothini naa daari
Endukano ninu choodagaane
Endukano ninu choodagaane
Edalo edo merupulaaga
Edo velugu rekhalaaga
Ponguchundenu ae baadha
Paaduchundenu ae raagam
Endukano ninu choodagaane