Telugu Lyrics
ఎవరికి ఈ రీతిగా
బంధాలు అనుబంధాలు
అన్నీ క్షణికమేగా
పయనమైతే తెలియదు
గమ్యమేమిటో తెలియదు
తోడుంటే తెలియదు
ఏకాంతం వీలులేదు
పుట్టడమే మన పయనం
తొలి అడుగు నడక
జీవితమే ఒక గమ్యం
అందుకొనే కలను
బాల్యం వికసించి
యవ్వనం పరిఢవిల్లి
వార్థక్యం వశమై
అంతమైపోవునుగా
ఎందుకో ఈ జీవితం
ఎవరికి ఈ రీతిగా
బంధాలు అనుబంధాలు
అన్నీ క్షణికమేగా
English Lyrics / Transliteration
Evariki ee reethiga
Bandhaalu anubandhaalu
Anni kshanikamega
Payanamaithe teliyadu
Gamyamemi to teliyadu
Thodunte teliyadu
Ekaantham veeluledu
Puttadame mana payanam
Tholi adugu nadaka
Jeevithame oka gamyam
Andukone kalanu
Balyam vikasinchhi
Yavvanam paridhavilli
Vaarthakyam vashamai
Anthamaipovunuga
Enduko eejivitham
Evariki ee reethiga
Bandhaalu anubandhaalu
Anni kshanikamega