Telugu Lyrics
ఎందుకో ఏమో ఈ లోయలో
కనులతో కనులతో కలలు కన్నది
మనసుతో మనసుతో మమత పెరిగింది
ఎందుకో ఏమో ఈ మాయలో
ఎందుకో ఏమో ఈ లోయలో
ఎందుకో ఏమో ఈ మాయలో
ఎందుకో ఏమో ఈ లోయలో
ఒకరికొకరు తోడుగా
ఒకరికొకరు నీడగా
బ్రతుకులో వెలుగులే
కొత్తగా చిగురించగా
జరిగే ప్రతీ అడుగులో
సాగే ప్రేమా గాయములో
మనలో ఒకటే ఊహలు
నిండుగా నిండే కోరికలు
ఎందుకో ఏమో ఈ మాయలో
ఎందుకో ఏమో ఈ లోయలో
కనులతో కనులతో కలలు కన్నది
మనసుతో మనసుతో మమత పెరిగింది
గాలిలో కలిసిపోయే
అక్షరం నీ పేరు
రేయిలో మెరిసేలా
నక్షత్రం నీ రూపం
నీ చేతి స్పర్శతో
నాలో మంట రేగెను
నీ ఊసే తలచి
నాలో పారే ప్రణయం
ఎందుకో ఏమో ఈ మాయలో
ఎందుకో ఏమో ఈ లోయలో
కనులతో కనులతో కలలు కన్నది
మనసుతో మనసుతో మమత పెరిగింది
ఎందుకో ఏమో ఈ మాయలో
ఎందుకో ఏమో ఈ లోయలో
English Lyrics / Transliteration
Enduko emo ee loyalo
Kanulatho kanulatho kalalu kannadi
Manasutho manasutho mamatha perigindi
Enduko emo ee mayalo
Enduko emo ee loyalo
Enduko emo ee mayalo
Enduko emo ee loyalo
Okarikokaru thoduga
Okarikokaru needaga
Brathukulo velugule
Kothaga chigurinchaga
Jarige prathi adugulo
Saage prema gayamulo
Manalo okate oohalu
Ninduga ninde korikalu
Enduko emo ee mayalo
Enduko emo ee loyalo
Kanulatho kanulatho kalalu kannadi
Manasutho manasutho mamatha perigindi
Galilo kalisipoye
Aksharam nee peru
Reyilo merisela
Nakshatram nee roopam
Nee chethi sparsatho
Naalo manta regenu
Nee oose thalachi
Naalo paare pranayam
Enduko emo ee mayalo
Enduko emo ee loyalo
Kanulatho kanulatho kalalu kannadi
Manasutho manasutho mamatha perigindi
Enduko emo ee mayalo
Enduko emo ee loyalo