Telugu Lyrics
నీ రూపమే కనబడుతుంటే
మనసే వింతగ
ఏదో నవరాగమౌతుంటే
నిన్నే తలచి కలచి
నేను మెలుకువగనున్నా
నీకై వెతికి వేసారి
నిట్టూర్పులు విడుస్తున్నా
అందమా..
నీలోన దాగి ఉన్న
అందమా..
నా గుండెలోన నిండిన
ఎందుకో ఎంతకీ
నీ రూపమే కనబడుతుంటే
మనసే వింతగ
ఏదో నవరాగమౌతుంటే
నిప్పుల్లో వెలిగే
చీకటి నీవు
నన్ను తాకే
కోరిక నీవు
చిన్ని చిన్ని
కలలు కనే
హృదయాని వైతే
వంద వంద
వరాలు ఇచ్చి
వెళ్ళిపోతావే
మనకోసం ఈ
లోకం ఉండదు కదా
నీ తోడు లేక
నేను ఉండలేను కదా
అందమా..
నీలోన దాగి ఉన్న
అందమా..
నా గుండెలోన నిండిన
రేయి నీలా
గడిచిపోతుంటే
నేను నిన్ను
కలుసుకునే
సమయం కాదంటు
కాలం తొందర పెడుతుంటే
చుట్టున్న ప్రపంచం
మరచిపోయా
నీ లోగిలిలోనే
నేను కొట్టుకున్న
అందమా..
నీలోన దాగి ఉన్న
అందమా..
నా గుండెలోన నిండిన
ఎందుకో ఎంతకీ
నీ రూపమే కనబడుతుంటే
మనసే వింతగ
ఏదో నవరాగమౌతుంటే
English Lyrics / Transliteration
Nee roopame kanabaduthunte
Manase vinthaga
Edo navaraagamouthunte
Ninne talachi kalachi
Nenu melukuvaganunna
Neekai vethiki vesari
Nitturpullu vidusthunna
Andama..
Neelona daagi unna
Andama..
Naa gundelona nindina
Enduko enthaki
Nee roopame kanabaduthunte
Manase vinthaga
Edo navaraagamouthunte
Nippullo velige
Cheekati neevu
Nannu taake
Korika neevu
Chinni chinni
Kalalu kane
Hrudayanithaithe
Vanda vanda
Varalu ichchi
Vellipothave
Manakosam ee
Lokam undadu kada
Nee thodu leka
Nenu undalenu kada
Andama..
Neelona daagi unna
Andama..
Naa gundelona nindina
Reyi neela
Gadichipothunte
Nenu ninnu
Kalusukune
Samayam kaadantu
Kaalam thondara peduthunte
Chuttunna prapancham
Marachipoya
Nee logilalone
Nenu kottukunna
Andama..
Neelona daagi unna
Andama..
Naa gundelona nindina
Enduko enthaki
Nee roopame kanabaduthunte
Manase vinthaga
Edo navaraagamouthunte