Telugu Lyrics
ఎవరికోసమై ఈ వగ
ఏ పౌర్ణమికి కాగలదో
ఈ రేయికి చందమామ
ఎందుకు మాయపై పగ
ఎవరికోసమై ఈ వగ
ఏ పౌర్ణమికి కాగలదో
ఈ రేయికి చందమామ
తొలి వలపు నీడని
మదిలో వెన్నెల
తొలి వలపు నీడని
మదిలో వెన్నెల
రవి కిరణపు స్పర్శతో
విరిసే వసంతమా
వెన్నెలలు కానలేక
మాయెనో ఈ వగ
ఎందుకు మాయపై పగ
ఎవరికోసమై ఈ వగ
ఏ పౌర్ణమికి కాగలదో
ఈ రేయికి చందమామ
కనుపాపల లోతుల్లో
కరిగే నా ప్రాణం
కనుపాపల లోతుల్లో
కరిగే నా ప్రాణం
పగడాల పెదవులలో
పలికే నా గీతం
మరిచిపోక నీకై
వచ్చెనే నా వగ
ఎందుకు మాయపై పగ
ఎవరికోసమై ఈ వగ
ఏ పౌర్ణమికి కాగలదో
ఈ రేయికి చందమామ
English Lyrics / Transliteration
Evarikosamai ee vaga
E pournamiki kaagalado
Ee reyiki chandamaama
Enduku maayapai paga
Evarikosamai ee vaga
E pournamiki kaagalado
Ee reyiki chandamaama
Tholi valapu needani
Madilo vennela
Tholi valapu needani
Madilo vennela
Ravi kiranapu sparshatho
Virise vasanthama
Vennelalu kaanaleka
Maayeno ee vaga
Enduku maayapai paga
Evarikosamai ee vaga
E pournamiki kaagalado
Ee reyiki chandamaama
Kanupapala lothullo
Karige naa praanam
Kanupapala lothullo
Karige naa praanam
Pagadaala pedavulalo
Palike naa geetham
Marichipoka neekai
Vachchene naa vaga
Enduku maayapai paga
Evarikosamai ee vaga
E pournamiki kaagalado
Ee reyiki chandamaama