Telugu Lyrics
అనుకున్నది నువ్వే మళ్ళీ
ఎందుకో మళ్ళీ మళ్ళీ
వయసొచ్చిందిలే కలసి
ఎందుకు తగెదె నే నిన్ను
అనుకున్నది నువ్వే మళ్ళీ
ఎందుకో మళ్ళీ మళ్ళీ
వయసొచ్చిందిలే కలసి
పొద్దు పొడుచును సూడు
పగలు మొదలాయె
పగలు మొదలాయె
పకటెడు సుందరము
చేసుకుంటె కమ్మాయె
చేసుకుంటె కమ్మాయె
హృదయమ్ము లొ దాచిన
రహస్యం నీవు
ఎందుకు తగెదె నే నిన్ను
అనుకున్నది నువ్వే మళ్ళీ
ఎందుకో మళ్ళీ మళ్ళీ
వయసొచ్చిందిలే కలసి
చూపులొ చదివిన
ఆ వ్రాతలు చాలు
ఆ వ్రాతలు చాలు
పెదవులొ దాచిన
అమృతములు త్రాగు
అమృతములు త్రాగు
పగ పడమర రేగె
పయనం నీవు
ఎందుకు తగెదె నే నిన్ను
అనుకున్నది నువ్వే మళ్ళీ
ఎందుకో మళ్ళీ మళ్ళీ
వయసొచ్చిందిలే కలసి
English Lyrics / Transliteration
Anukunnadi nuvve malli
Enduko malli malli
Vayasocchindile kalasi
Enduku tagede ne ninnu
Anukunnadi nuvve malli
Enduko malli malli
Vayasocchindile kalasi
Poddu poduchunu soodu
Pagalu modalaye
Pagalu modalaye
Pakatedu sundaramu
Chesukunte kammaye
Chesukunte kammaye
Hrudayammu lo daachina
Rahasyam neevu
Enduku tagede ne ninnu
Anukunnadi nuvve malli
Enduko malli malli
Vayasocchindile kalasi
Choopulo chadivina
Aa vraatalu chaalu
Aa vraatalu chaalu
Pedavulo daachina
Amruthamulu traagu
Amruthamulu traagu
Paga padamararege
Payanam neevu
Enduku tagede ne ninnu
Anukunnadi nuvve malli
Enduko malli malli
Vayasocchindile kalasi