Telugu Lyrics
ఏనాడో మరిచావో ఏంటో ఈ కోపం
ఎందున్నావో చెలి ఎందున్నావో
ఏనాడో మరిచావో ఏంటో ఈ కోపం
ఎందున్నావో చెలి ఎందున్నావో
నిన్నే చూడాలని నిన్నే చేరాలని
తపించే మనసున దారే దొరకదు
నిన్నే చూడాలని నిన్నే చేరాలని
తపించే మనసున దారే దొరకదు
ఎందున్నావో చెలి ఎందున్నావో
ఏనాడో మరిచావో ఏంటో ఈ కోపం
ఎందున్నావో చెలి ఎందున్నావో
నవ్వే పెదవులెందు నడిచే అడుగులెందు
పలికే పలుకుల సడి ఎక్కడ
నవ్వే పెదవులెందు నడిచే అడుగులెందు
పలికే పలుకుల సడి ఎక్కడ
ఎందున్నావో చెలి ఎందున్నావో
ఏనాడో మరిచావో ఏంటో ఈ కోపం
ఎందున్నావో చెలి ఎందున్నావో
English Lyrics / Transliteration
Ēnāḍō maricāvo ēṇṭō ī kōpaṁ
Endunnāvo cheli endunnāvo
Ēnāḍō maricāvo ēṇṭō ī kōpaṁ
Endunnāvo cheli endunnāvo
Ninnē cūḍālani ninnē cērālani
Tāpin̄cē manasuna dārē dorakadu
Ninnē cūḍālani ninnē cērālani
Tāpin̄cē manasuna dārē dorakadu
Endunnāvo cheli endunnāvo
Ēnāḍō maricāvo ēṇṭō ī kōpaṁ
Endunnāvo cheli endunnāvo
Navvē pedavulendu naḍicē aḍugulendu
Palikē palukula saḍi ekkaḍa
Navvē pedavulendu naḍicē aḍugulendu
Palikē palukula saḍi ekkaḍa
Endunnāvo cheli endunnāvo
Ēnāḍō maricāvo ēṇṭō ī kōpaṁ
Endunnāvo cheli endunnāvo