Telugu Lyrics
ఏదో ప్రేమించేలోపు
ఏదో దోస్తీ కాసేలోపు
ఏదో లైఫ్ ఆడేలోపు
కొన్ని లోకాలు తిరిగేలోపు
కొన్ని కథలు వినేలోపు
కొన్ని కలలు కనేలోపు
కొన్ని నవ్వులు పంచేలోపు
ఏదో ఎంజాయ్ ది డే
కొన్ని రోజులు గడిచే లోపు
ఏదో ఎంజాయ్ ది డే
కొన్ని మాయలు చేసే లోపు
ఏదో సాగాలి మనం
ఏదో ఆగాలి క్షణం
ఏదో మారాలి మనసు
ఏదో దాగాలి వయసు
ఎవరి దారులు ఎవరి మజిలీలు
ఎవరి స్నేహం ఎవరి కౌగిలి
కాలం చూసే నీ కళ్ళ లోతు
ఏదో లోకం చేసే నీ దారి
కాలం చూసే నీ కళ్ళ లోతు
ఏదో లోకం చేసే నీ దారి
కొన్ని లోకాలు తిరిగేలోపు
కొన్ని కథలు వినేలోపు
కొన్ని కలలు కనేలోపు
కొన్ని నవ్వులు పంచేలోపు
ఏదో ఎంజాయ్ ది డే
కొన్ని రోజులు గడిచే లోపు
ఏదో ఎంజాయ్ ది డే
కొన్ని మాయలు చేసే లోపు
English Lyrics / Transliteration
Edo premichelopu
Edo dosthi kaaselopu
Edo life aadeloopu
Konni lokalu thirigeloopu
Konni kathalu vineloopu
Konni kalalu kaneloopu
Konni navvulu pancheloopu
Edo enjoy the day
Konni rojulu gadiche lopu
Edo enjoy the day
Konni maayalu chese lopu
Edo saagaali manam
Edo aagaali kshanam
Edo maaraali manasu
Edo daagaali vayasu
Evari daarulu evari majileelu
Evari sneham evari kougiili
Kaalam chuse nee kalla lothu
Edo lokam chese nee daari
Kaalam chuse nee kalla lothu
Edo lokam chese nee daari
Konni lokalu thirigeloopu
Konni kathalu vineloopu
Konni kalalu kaneloopu
Konni navvulu pancheloopu
Edo enjoy the day
Konni rojulu gadiche lopu
Edo enjoy the day
Konni maayalu chese lopu